Author: Nallolla

సర్దార్ నగర్ సంతలో భారీగా ధర పలికిన ఎద్దులు

సర్దార్ నగర్ సంతలో భారీగా ధర పలికిన ఎద్దులు జ్ఞాన తెలంగాణ, షాబాద్ వానాకాలం సీజన్ ప్రారంభం అవుతున్న తరుణంలో మార్కెట్లో ఎడ్లకు భారీగా ధర పలకడం అందరినీ ఆశ్చర్య చకితులను చేసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలంలోని సర్దార్ నగర్ పశువుల సంతలో...

సాలూర లైబ్రరీని సందర్శించిన సంఘసేవకురాలు సరోజనమ్మ .

సాలూర లైబ్రరీని సందర్శించిన సంఘసేవకురాలు సరోజనమ్మ . జ్ఞాన తెలంగాణ – బోధన్ప్రముఖ సంఘసేవకురాలు, రాష్ట్ర గవర్నర్ చే అవార్డు పొందిన సరోజనమ్మ మంగళవారం సాలూర మండల కేంద్రంలోని అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం (లైబ్రరీ)ని సందర్శించారు. లైబ్రరీలో పాఠకుల కోసం ఏఏ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయో పరిశీలించారు....

నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై చర్యలు చేపట్టాలి.

నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై చర్యలు చేపట్టాలి. జ్ఞాన తెలంగాణ – బోధన్ నిబంధనలు పాటించని ప్రయివేటు పాఠశాలల బస్సులను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం ఏబీవీపీ నాయకులు ఆర్టీసీ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు...

ఆధ్వనాగ్గా రోడ్డు ప్రయాణికులకు తప్పని తిప్పలు

ఆధ్వనాగ్గా రోడ్డు ప్రయాణికులకు తప్పని తిప్పలు పొంచి ఉన్న ప్రమాదం..చూసిచూడనట్లుగా అధికారులు. కందవాడ పల్గుట్ట నుండి హైదరాబాద్ మార్గంలో వెళ్లే గ్రామస్తులకు తప్పని కష్టాలు. రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్న కందవాడ పల్గుట్ట గ్రామస్తులు జ్ఞాన తెలంగాణ చేవెళ్ల జూన్ 11 ఒకవైపు రోడ్లన్నీ బాగుచేస్తున్నాం అని...

సగ్గురు కంకర మిల్లులో భారీ బ్లాస్టింగ్

సగ్గురు కంకర మిల్లులో భారీ బ్లాస్టింగ్ దద్దరిల్లిన అర్పణ పల్లి గ్రామం జ్ఞాన తెలంగాణ కేసముద్రం రూరల్ జూన్ 11. అర్పణపల్లి గ్రామం లో నిన్న రాత్రి 10 గంటలకు అందరు నిద్రిస్తున్న సమయంలో సద్గురు స్టోన్ కంకర మిల్లు భారీ రింగ్ బ్లాస్టింగ్ తో దద్దరి...

జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ సమావేశం..

జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ సమావేశం.. జ్ఞాన తెలంగాణ భువనగిరి జూన్ 11.. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్తు సర్వసభ్య సమావేశము జరిగినది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్...

జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:

జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్: బాధుతుడికి ఎల్‌ఓసి అందజేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి జనగామ జిల్లా, జఫర్ గడ్ మండలం తిడుగు గ్రామానికి చెందిన పులి యాకయ్య అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలియగానే తక్షణమే స్పందించిన స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి అత్యవసర చికిత్స నిమిత్తం...

నేడు హనుమకొండలో పలు ప్రాంతాలకు విద్యుత్ అంతరాయం: డి ఈ సాంబారెడ్డి

నేడు హనుమకొండలో పలు ప్రాంతాలకు విద్యుత్ అంతరాయం: డి ఈ సాంబారెడ్డి జ్ఞాన తెలంగాణ హనుమకొండ హనుమకొండ నగరంలో పలు ప్రాంతాలలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు హనుమకొండ టౌన్ డి ఈ జి.సాంబరెడ్డి తెలిపారు. హంటర్ రోడ్ లోని న్యూ శాంపేటలో విద్యుత్ మరమ్మతుల...

కీIIశేII సాంబరాజు రవికి ఘన నివాళులర్పించిన టీఆర్ఆర్ఎస్ రాష్ట్ర నాయకులు

కీIIశేII సాంబరాజు రవికి ఘన నివాళులర్పించిన టీఆర్ఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్: జనగామ జిల్లా , జఫర్ గడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు ఏదునూరి నరేష్ అధ్వర్యంలో 11-6-2024 మంగళవారం తెలంగాణ రజక రిజర్వేషన్...

Translate »