విద్యుత్ వినియోగదారుల అవగాహన సదస్సు
విద్యుత్ వినియోగదారుల అవగాహన సదస్సు జ్ఞాన తెలంగాణ కాట్రపల్లి,జూన్ 12. కేసముద్రం మండలంలోని కాట్రపల్లి గ్రామంలో డివిజనల్ ఇంజనీర్ పి.విజయ్ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కాట్రపల్లి గ్రామ ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంజనీర్ గారు...
