సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముట్టడి
సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముట్టడి ఆశా వర్కర్లకు పరీక్ష నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగాఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ జ్ఞాన తెలంగాణ చేవెళ్ల జూన్ 13 ఆశా వర్కర్లకు పరీక్ష నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయానికి...
