కేసముద్రం సబ్ స్టేషన్ విద్యుత్ రివ్యూ సమావేశం
కేసముద్రం సబ్ స్టేషన్ విద్యుత్ రివ్యూ సమావేశం విద్యుత్ కోతలు లేకుండా చూడాలి జ్ఞాన తెలంగాణ కేసముద్రం,జూన్ 14. ఈరోజు పి.విజయ్ డి. ఇ.గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేసముద్రం సబ్ డివిజన్ రివ్యూ మీటింగ్ స్థానిక కరంటు ఆఫీస్ నందు జరిగింది మీటింగ్ ముఖ్యంశాలు సిబ్బందికి...
