వేంల సత్తిరెడ్డికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఘన నివాళి

వేంల సత్తిరెడ్డికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఘన నివాళి
జ్ఞాన తెలంగాణ కేసముద్రం గ్రామం, జూన్ 06.
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేసముద్రంలో స్వర్గీయ వేముల సత్తిరెడ్డికి ఘనంగా నివాళులర్పించారు.మహబూబాబాద్ జిల్లా కేసముద్రంనకు చెందిన వేముల శ్రీనివాస్ రెడ్డి ఎంపీ రవిచంద్రకు సన్నిహితులు,ఆయన తండ్రి సత్తిరెడ్డి అనారోగ్యానికి గురై ఇటీవల మృతి చెందారు.ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు తన పెద్దన్న కిషన్, కుమారుడు నాగరాజు, సన్నిహితులు మరికల్ పోత సుధీర్ కుమార్,వేం రామచంద్రారెడ్డి,వేం యాకూబ్ రెడ్డి,జెన్నాయికోడే జగన్మోహన్ తదితరులతో కలిసి గురువారం మధ్యాహ్నం కేసముద్రంలోని శ్రీనివాస్ రెడ్డి ఇంటికెళ్లి సత్తిరెడ్డి చిత్రపటానికి పూలుజల్లి శ్రద్ధాంజలి ఘటించారు.శ్రీనివాస్ రెడ్డి,ఆయన మాతృమూర్తి శకుంతల,అక్క కొప్పుల. రమ, మేనమామ సంకు. యాకుబ్ రెడ్డి, కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు, ప్రగాఢ సానుభూతి తెలిపారు.సత్తిరెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
ఈకార్యక్రమంలో సంకెపల్లి. శ్రీనివాస్ రెడ్డి,మాజి సర్పంచ్ సట్ల. నర్సయ్య,sa