గన్ ఫండ్రీలో చూపరులను ఆకట్టుకుంటున్న బహుళ అంతస్తుల నిర్మాణం

గన్ ఫండ్రీలో చూపరులను ఆకట్టుకుంటున్న బహుళ అంతస్తుల నిర్మాణం
ఈ ప్రాంతానికే తలమానికంగా నిలవనున్న నిర్మాణం
జ్ఞానతెలంగాణ (హైదరాబాద్ న్యూస్) హైదరాబాద్ మహానగరంలోని అత్యంత చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతమైన ఆబిడ్స్ పక్కనగల గన్ ఫండ్రీ ప్రాంతంలో ఇటీవల కేఎఫ్సి పక్కన పెద్ద బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్నారు. ఈ ప్రాంతంలో ఇదే పెద్ద భవనం కావడం విశేషం. గన్ఫండ్రి పక్కన గల ఈ బౌల్ అంతస్తుల నిర్మాణం సుమారు 28 ఫ్లోర్లతో అతి ఎత్తైన భవనంగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఇటీవల నిర్మాణం తుదిదశకు రావడం బషీరాబాద్ నాంపల్లి ఆబిడ్స్ నుంచి వచ్చే వాహనదారులు ఆ భవన నిర్మాణం అతి ఎత్తైనది భవన నిర్మాణం చూసి వాహనదారులు అటుగా వెళుతున్న పాదచారులు సందర్శకులు ఆ నిర్మాణం చూసి ఒకంత ఆశ్చర్య చకితులు అవుతున్నారు. జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ఇటీవల నేషనల్ హైవే వెంట ఇలాంటి నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ హైదరాబాద్ నడిబొడ్డున హ్యాబిట్స్ ప్రాంతం లో ఇలాంటి అతి ఎత్తైన భవనం నిర్మించడం ఇదే మొదటిది కావడంతో దృష్టిని ఆకర్షిస్తుందని వాహనదారుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.