రైల్వే పోలీసుల ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం

జ్ఞాన తెలంగాణ న్యూస్ వికారాబాద్ జిల్లా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా RPF ఆద్వర్యంలో బుధవారం మొక్కలు నాటే కార్యక్రమం జరిగంది RPF office, రైల్వే హాస్పిటల్ ఇంకా పరిసరాల్లో మామిడి, పనస, నేరేడు, మునగ, సీతఫల తదితర పండ్ల చెట్లను నాటడం జరిగింది.
పర్యావరణ హితం కోసం అందరూ పాటుపడాలని ప్రయాణికులకు అవగాహన కలిగించడంతో పాటు, వారి చేత ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది.ఈ
కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే డాక్టర్ శ్రీమతి అనుష, శ్రీ సోమన్ లాల్ హెల్త్ ఇన్స్పెక్టర్ తదితరు అధికారులు పాల్గొన్నారు.

You may also like...

Translate »