కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయోత్సవ సంబరాలు

చేవెళ్ల లో భారతీయ జనత పార్టీ పార్టీ నాయకుల సంబరాలు

చేవెళ్ల భారీ మెజార్టీతో ఎంపీగా గెలుపొందిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన పార్టీ నాయకులు

అధ్యక్షులు ఉపాధ్యక్షులు పాడురంగ రెడ్డి గౌండ్ల కృష్ణ గౌడ్ న్యాయవాది

జ్ఞాన తెలంగాణ చేవెళ్ల

*కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారి విజయం కోసం చేసిన ప్రత్యేక పూజలు పలించయని బిజెపి మండల ఉపాధ్యక్షులు గౌండ్ల కృష్ణ గౌడ్ అన్నారు
చేవెళ్ళ అభివృద్ధి కొండ విశ్వేశ్వర్ రెడ్డి ద్వారానే అని
నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా అయ్యి దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లగలరని విశ్వాసంతో చేవెళ్ల మండల ప్రజలు నమ్మి బీజేపీ కి ఓటు వేశారని వ్యక్తం చేశారు. చేవెళ్ళ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు
చేవెళ్ల బిజెపి పార్లమెంటరీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలిచినా సందర్భంగా చేవెళ్ల మండల బిజెపి నాయకులు సంబరాలు చేశారు అధ్యక్షులు ఉపాధ్యక్షులు పాడురంగ రెడ్డి న్యాయవాది గౌండ్ల కృష్ణ గౌడ్ మరియు బిజెపి లీగల్ టీం పాల్గొన్నారు

You may also like...

Translate »