మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కొరకు కృషిచేసిన అందరికీ ధన్యవాదాలు


జ్ఞాన తెలంగాణ /భద్రాచలం. జూన్ 4 :
మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మిత్రపక్షలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ను భారీ మెజారిటీ తో గెలిపించిన భద్రాచలం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఓటర్లుకు,నాయకులుకు, కార్యకర్తలుకు,ప్రజాప్రతినిధులుకు, మిత్రపాక్షల నాయకులకు, కార్యకర్తలకు, మరియు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు శ్రేయోభిలాషులకు, అభిమానులుకు భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావు ప్రత్యేక ధన్యవాదములు తెలియ చేశారు. ముఖ్యంగా భద్రాచలం సిగ్మెంటులో భారీ మెజారిటీ అందించినందుకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.

You may also like...

Translate »