ఓటేసిన కలెక్టర్ దంపతులు వికారాబాద్ జిల్లా


జ్ఞాన తెలంగాణ న్యూస్// వికారాబాద్ జిల్లా//
నవాబుపేట మండలం//

ఓటు హక్కు అమూల్యమైందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని సరైన నాయకుడిని ఎన్నుకొని అభివృద్ధికి బాటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వికారాబాద్ పట్టణంలోని సంఘం లక్ష్మీబాయి పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో కలెక్టర్ నారాయణరెడ్డి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

You may also like...

Translate »