వరంగల్ బి ఆర్ ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ ను గెలిపించాలి

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జడ్పీటీసి గొర్రె సాగర్ యాదవ్ గ

జ్ఞానతెలంగాణ, చిట్యాల, మే 10:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
చిట్యాల మండలం, గోపాలపురం గ్రామంలో వరంగల్ పార్లమెంట్అభ్యర్థి అయిన బి ఆర్ ఎస్ పార్టీ డా.సుధీర్ కుమార్ గెలుపు కొరకు ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్ళి ప్రచారం నిర్వహించిన చిట్యాల జెడ్పీటీసీ గొర్రె సాగర్ యాదవ్ వారి వెంట పి ఏ సి ఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ దామెర రాజు యాదవ్ ఎకు ప్రవీణ్ ఎరుకొండ రఘు పోషాల రాజు కాట్రెవుల కుమార్ పీసర సురేష్ అంబాల రాజు ఎకు వెంకటేష్ మేర రాజు శ్రీనివాస్ నాగరాజు గోళ్ళ సాంబయ్య దుర్గేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »