మహిళా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం

మహిళా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం
కృషికాంగ్రెస్ మహిళా ఉపాధ్యక్షులు అబ్దేసి సదాలక్ష్మి జ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్)మహిళా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అబ్డేసి సదా లక్ష్మి అన్నారు.రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో శుక్రవారం సదా లక్మి మాట్లాడుతూ మహిళా అభ్యున్నతి కోసం మహిళా సంక్షేమమే లక్ష్యంగా మహిళా సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు.రాష్ట్రం లో ప్రజల ఆశల కోసం ఆశయాల కోసం ప్రజా రంజక పాలనకోసం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి పట్టం కట్టారని రాష్ట్రం ప్రజల అభీష్టం మేరకు ఉచిత విద్యుత్ ఫ్రీ బస్ ఆరు గ్యారెంటీ లో అమలు ఎంతో చక్కగా అమలు అవుతున్నాయని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నారని తప్పకుండా ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని అన్నారు.చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపి అభ్యర్థిగా రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీ తో గెలిపించు కొని చేవెళ్ల అభివృద్ధికి సహకరించాలని ఆమె అన్నారు.రాష్ట్రం లో సుస్థిర ప్రభుత్వం కోసం కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేయాలని అన్నారు.ఈ కార్యక్రమం లో మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Mm