వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఊరట

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఊరట

వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.

వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

You may also like...

Translate »