కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కొరకై బీఆర్ఎస్ నాయకులు ప్రచారం

కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కొరకై బీఆర్ఎస్ నాయకులు ప్రచారం
జ్ఞాన తెలంగాణ మొయినాబాద్ మే 1:-మొయినాబాద్ మండలంలోని కనకమామిడి,సజ్జన్ పల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంత రెడ్డి ఆధ్వర్యంలో డోర్ గడప గడప ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఆరు గ్యారెంటీలలో ఒక పథకాన్ని కూడా సరిగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిండ్రు. గతంలో కారు గుర్తు పైన గెలిచిన విశ్వేశ్వర్ రెడ్డి , రంజిత్ రెడ్డి వారి స్వార్థం కోసం పార్టీని వీడారు.3వ సారి కూడా చేవెళ్ల గడ్డపై గులాబి జెండా ఎగురవేసి ఈసారి మన బహుజన బీసీ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ని లక్షా మెజారిటీ తో గెలుపించుకుందాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కాలే శ్రీకాంత్, ఎంపీపీ జేవంత్ నక్షత్రం,నరసింహ గౌడ్ ,శ్రీహరి, మాణిక్ రెడ్డి, డప్పు రాజు,గడ్డం వెంకట్ రెడ్డి, గనేష్ రెడ్డి,దారెడ్డి వెంకటరెడ్డి, బసవపురం ఆంజనేయులు గౌడ్ ,రాజు, కొత్తపల్లి తిరుపతి రెడ్డి, ప్రవీణ్ రెడ్డి ,వెంకటయ్య, దర్గా రాజు , ఎల్గని శ్రీకాంత్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, చిట్టెంపల్లి కృష్ణారెడ్డి గారు, సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రావుఫ్ గారు,మొయినాబాద్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ముజాహిద్ ,S.నర్సింహ్మ గౌడ్బిఆర్ఎస్ పార్టీ మొయినాబాద్ మండల జనరల్ సెక్రెటరీ,మొయినాబాద్ గ్రామ అధ్యక్షులు అలీమ్, అరవింద్ , రామ్ రెడ్డి,రవీందర్ రెడ్డి, మల్కాపురం రాజు, గణేష్ రెడ్డి, సికిందర్, మల్కాపురం ప్రశాంత్, జైహింద్, రోహిత్, తొంట రాజశేఖర్, అర్జున్ మరియు వివిధ గ్రామాల అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా మొయినాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న గ్రామ అధ్యక్షులు సర్పంచులు ముఖ్య కార్యకర్తలు నాయకులు ప్రతి గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తున్నారు.