కెవిపి రామచంద్ర రావు ముఖ్యఅతిథిగా రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ నైట్ కార్యక్రమం


జ్ఞాన తెలంగాణ/భద్రాచలం. జూన్ 15:
రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి గారి అవార్డ్స్ నైట్ కార్యక్రమానికి మాజీ పార్లమెంట్ సభ్యులు కె వి పి రామచంద్ర రావు గారు ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ కార్యక్రమలో భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు.సందర్భంగా స్థానిక శాసనసభ్యులు మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో చేసిన సేవలకు అభినందించారు

You may also like...

Translate »