జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:

జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:
బాధుతుడికి ఎల్‌ఓసి అందజేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జనగామ జిల్లా, జఫర్ గడ్ మండలం తిడుగు గ్రామానికి చెందిన పులి యాకయ్య అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలియగానే తక్షణమే స్పందించిన స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి అత్యవసర చికిత్స నిమిత్తం 1లక్ష 75 రూపాయల ఎల్ ఓ సి లెటర్ మంజూరు చేయించి మంగళవారం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
