బియన్ఆర్ కేఎస్ మండల. అధ్యక్షుడు గా సముద్రాల.ఎల్లయ్య.

బియన్ఆర్ కేఎస్ మండల. అధ్యక్షుడు గా సముద్రాల.ఎల్లయ్య.

జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:

ఆదివారం రోజున జఫర్ గఢ్ రామాలయం లో మండల భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం మండల అధ్యక్షుడు గా మండల
కేంద్రానికి చెందిన సముద్రాల. ఎల్లయ్య మండల అధ్యక్షుడు గా ఎన్నుకున్నారని జిల్లా ప్రచార కార్యదర్శి పిన్నింటి రాములు ఒక ప్రకటనలో తెలిపారు.అదే విధంగా మండల ప్రధాన కార్యదర్శి గా కోరిగింజ.రవి,కునూరు,తాటికాయల. శోభబాబు గ్రామ శాఖ అధ్యక్షుడు గా,పోతాజ్,రామమూర్తి ,సభ్యులు గా,అక్బర్,యాదగిరి,లక్ష్మీ నర్సయ్య, మల్లేష్,ఆంజనేయులు,యాదగిరి లు ఉన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు. నాయిని.రామ స్వామి,మరియు భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఎల్లయ్య మాట్లాడుతూ సోమవారం జరుగపోయే భవన నిర్మాణ కార్మికుల హక్కుల కై జిల్లా కేంద్రం లో జరిగే బైక్ ర్యాలీ ని విజయ వంతం చేయాలని కోరారు.

You may also like...

Translate »