Monthly Archive: June 2024

మృతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందచేసిన ఎంపీటీసీ

మృతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందచేసిన ఎంపీటీసీ జ్ఞాన తెలంగాణ చేవెళ్ల జూన్ 13 చేవెళ్ల మండలం కందవాడ గ్రామానికి చెందిన బైండ్ల లక్ష్మణ్ 30 తండ్రి మల్లయ్య కూలి పని చేస్తూ జీవించేవాడు బుధవారం కూలి పని ముగించుకొని రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం...

చిన్నారి అపహరణ కేసులో ఒకరికి జైలుశిక్ష

చిన్నారి అపహరణ కేసులో ఒకరికి జైలుశిక్ష జ్ఞాన తెలంగాణ – బోధన్చిన్నారిని అపహరించిన ఘటనలో ముద్దాయికి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు వంద రూపాయల జరిమానాను విధిస్తూ గురువారం బోధన్ అసిస్టెంట్ సెషన్ కోర్టు జడ్జ్ దేవన్ జకుమార్ తీర్పు వెల్లడించారు.బోధన్ కోర్టు లైజనింగ్ అధికారి...

కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త ఎడెల్లి సోమశేఖర్ తండ్రి ముత్తయ్య అనారోగ్యంతో

జ్ఞాన తెలంగాణ కొడకండ్ల మండలం 13/06/2024 కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త ఎడెల్లి సోమశేఖర్ తండ్రి ముత్తయ్య అనారోగ్యంతో కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో సోమశేఖర్ తండ్రి అనారోగ్యంతో మరణించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధారవత్ సురేష్ నాయక్.కొడకండ్ల...

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ప్రొజెక్టర్ విరాళం ఇచ్చిన గ్రీన్ కో జిలేష్ సోలార్ పవర్ ప్లాంట్

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ప్రొజెక్టర్ విరాళం ఇచ్చిన గ్రీన్ కో జిలేష్ సోలార్ పవర్ ప్లాంట్ జ్ఞాన తెలంగాణ కొడకండ్ల తేదీ: 13-06-2024 ఈరోజు కొడకండ్ల మండల కేంద్రంలోని సోలార్ పవర్ ప్లాంట్ వారు ప్రభుత్వ పాఠశాలకు తమ వంతుగా ప్రొజెక్టర్ ను బహుమతిగా అందించి తాము...

ఉభ చెరువు (మినీ ట్యాంక్ బండ్) కట్టను ధ్వంసం చేసి రోడ్డు వేసుకున్న వెంచర్ అనుమతులను వెంటనే రద్దు చేయాలి

ఉభ చెరువు (మినీ ట్యాంక్ బండ్) కట్టను ధ్వంసం చేసి రోడ్డు వేసుకున్న వెంచర్ అనుమతులను వెంటనే రద్దు చేయాలి జ్ఞాన తెలంగాణ సదాశివపేట సదాశివపేట మినీ ట్యాంక్ బండ్ (ఉభ చెరువు) ను రక్షించాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో అధికారులు కుమ్మకు. సిపిఎం జిల్లా కార్యదర్శి...

ఊట్ పల్లి సబ్ సెంటర్లో టీ.బీ నివారణపై అవగాహన

ఊట్ పల్లి సబ్ సెంటర్లో టీ.బీ నివారణపై అవగాహన జ్ఞాన తెలంగాణ – బోధన్బోధన్ మండలం ఊట్ పల్లి గ్రామంలో గురువారం హెల్త్ సబ్ సెంటర్ లో జిల్లా క్షయ నిర్దారణ వైద్య సిబ్బంది టీబీ నివారణపై రోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్బంగ టీబీ...

బడిబాటలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ

బడిబాటలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ జ్ఞాన తెలంగాణ – బోధన్ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం సాలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన విద్యా సంవత్సరం పాఠశాల పునః ప్రారంభ సందర్భంగా సాలూర మండల తహశీల్దార్ రమేష్ విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోటు...

ఇంటింటికి భగీరథ నీటి సర్వే

ఇంటింటికి భగీరథ నీటి సర్వే జ్ఞాన తెలంగాణ – బోధన్గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి నీటి కళాయిలను ఏర్పాటు చేసింది .ఆ ఫథకంలో భాగంగా మిషన్ భగీరథ నీరు కుళాయిల ద్వారా ఇంటింటికి అందుతుందా లేదా అంటు...

నాణ్యమైన విద్యను అందిస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చదివించేందుకు

నాణ్యమైన విద్యను అందిస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చదివించేందుకు తల్లితండ్రులు చొరవ చూపి చదివించాలని కోహెడ ఎంపిటిసి ఖమ్మం స్వరూపవేంకటేశం విజ్ఞప్తి చేసారు జ్ఞాన తెలంగాణసిద్దిపేట జిల్లాకోహెడ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఈరోజున జరిగిన బడిబాట కార్యక్రమంలో విద్యార్థిని...

ఇలాగుంటే బడికెలా వెళ్ళేది

ఇలాగుంటే బడికెలా వెళ్ళేది బడిబాట సరే- బడిలోని సమస్యలు ఎలా? ప్రభుత్వ పాఠశాల నిర్వహణపై పేరుకే ఆర్బాటాలు. సమస్యల వలయంలో చేవెళ్ల ఉన్నత పాఠశాల విద్యార్థులు. జ్ఞాన తెలంగాణ చేవెళ్ల జూన్ 12 ప్రభుత్వం పాఠశాలలోని మౌలిక వసతులు త్రాగునీరు మరుగుదొడ్లు స్కూల్ ఆవరణ పరిసరాల పరిశుభ్రతపై...

Translate »