Monthly Archive: June 2024
బట్టి విక్రమార్క కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్) ప్రజా భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు విక్రమార్క జన్మదిన సందర్భంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం...
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఆర్థిక సాయం అందజేసిన చేవెళ్ల అసెంబ్లీ ఇంచార్జ్ భీమ్ భరత్ జ్ఞాన తెలంగాణ న్యూస్// వికారాబాద్ జిల్లా // నవాబుపేట్ మండలం// ఎల్లకొండా గ్రామంలో రోడ్డు ప్రమాదం లో విషాదఛాయలు చోటు చేసుకున్నాయిగురువారం పులుసుమామిడి గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో...
మీసేవ కేంద్రాల్లో అధిక డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు: జ్ఞాన తెలంగాణ నారాయణ పేట టౌన్ జూన్ 15: నారాయణపేట కలెక్టరేట్ లో మీసేవ కేంద్రాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు లో మీసేవ కేంద్రాల జిల్లా మేనేజర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ మీసేవ కేంద్రాల్లో...
భద్రాచలంలో ఘనంగా మల్లు బట్టి విక్రమార్క గారి జన్మదిన వేడుకలు .. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన పొదెం గారుజ్ఞానతెలంగాణ/ భద్రాచలం. జూన్ 15:తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారి జన్మదిన వేడుకలు భద్రాచలం మండల కాంగ్రెస్ అధ్యక్షులు పరిమి శ్రీనివాసరావు...
కెవిపి రామచంద్ర రావు ముఖ్యఅతిథిగా రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ నైట్ కార్యక్రమం జ్ఞాన తెలంగాణ/భద్రాచలం. జూన్ 15:రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి గారి అవార్డ్స్ నైట్ కార్యక్రమానికి మాజీ పార్లమెంట్ సభ్యులు కె వి పి రామచంద్ర రావు గారు ముఖ్యఅతిథిగా...
కెవిపి రామచంద్ర రావు ముఖ్యఅతిథిగా రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ నైట్ కార్యక్రమం జ్ఞాన తెలంగాణ/భద్రాచలం. జూన్ 15:రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి గారి అవార్డ్స్ నైట్ కార్యక్రమానికి మాజీ పార్లమెంట్ సభ్యులు కె వి పి రామచంద్ర రావు గారు ముఖ్యఅతిథిగా...
నిబంధనలు అతిక్రమించే ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. జ్ఞాన తెలంగాణ – బోధన్ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించే ప్రైవేటు పాఠశాలలపై అధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం బోధన్ పట్టణంలోని పీఆర్టీయూ భవన్లో నిర్వహించిన విలేకరుల సమాజంలో వారు మాట్లాడారు. ఈ...
ఘనంగా డాక్టర్ మాసు రాజయ్య జన్మదిన వేడుకలు జ్ఞానతెలంగాణ, చిట్యాల, జూన్ 15: చిట్యాల గ్రామాన్ని అభివృద్ధి పధంలో నడిపించి, జయశంకర్ భూపాలపల్లి జిల్లలోనే ఉత్తమ గ్రామ పంచాయతీ గా అవార్డు తీసుకోని మృతి చెందిన చిట్యాల గ్రామ దివంగత ‘సర్పంచ్’, మాజీ ‘సాక్షి’ విలేకరి క్రీ,...
వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ లో పుస్తకాల దందా జీవో నెంబర్ 1కి విరుద్ధంగా పుస్తకాలు విక్రయిస్తున్న వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ అడ్డుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులపై దురుసుగా వ్యవహరించిన యాజమాన్యం యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్న ఎంఈఓ ను సస్పెండ్ చేయాలి లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో చేవెళ్ల...
వికారాబాద్ జిల్లా కొత్త కలెక్టర్ నేపథ్యం..! జ్ఞాన తెలంగాణా న్యూస్ వికారాబాద్ జిల్లా నవబుపేట్ మండలవికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్గా ప్రతిక్ జైన్ నియమితులయ్యారు. అస్సాం రాష్ట్రంలోని గౌహుతికి చెందిన ప్రతీక్ జైన్ సివిల్స్ ఆల్ ఇండియా స్థాయిలో 82వ ర్యాంకు సాధించారు. 2017 ఐఏఎస్ బ్యాచ్కి...