Monthly Archive: June 2024
త్వరలో తెలంగాణకు కొత్త సీఎస్? జ్ఞాన తెలంగాణ(హైదరాబాద్ న్యూస్) తెలంగాణ కు త్వరలో కొత్త సీఎస్ రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ ముగిసిన తరుణంలో రాష్ట్రానికి కొత్త సీఎస్ రానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి స్థానంలో శశాంక్ గోయల్, కె.రామకృష్ణారావు, అరవింద్ కుమార్,...
ప్రజా ప్రభుత్వంలో పైరవీలకు తావులేదు జ్ఞాన తెలంగాణ జూన్ 09, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్: తిరుమలాయపాలెం : ప్రజా ప్రభుత్వంలో ఎలాంటి పైరవీలకు తావులేదని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అక్రమ పద్ధతిలో పెన్షన్ పొందిన...
ప్రాచీన కళలకు ఎప్పటికీ ఆదరణ జ్ఞాన తెలంగాణ జూన్ 09, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ : ప్రాచీన కళలకు ఎప్పటికీ ఆదరణ ఉంటుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. నటరాజ నృత్య కళానికేతన్ 48 వ వార్షికోత్సవం...
గ్రూప్- 1పరీక్షకు 78.69 శాతం మంది హాజరు: కలెక్టర్ జ్ఞాన తెలంగాణ హనుమకొండ గ్రూప్ – 1 ప్రీఎలిమినరీ పరీక్ష కేంద్రాలను ఆదివారం నాడు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అరుణోదయ డిగ్రీ కాలేజ్,ప్రభుత్వ కళాశాల వడ్డేపల్లి, పరీక్ష కేంద్రాలను సందర్శించి, అభ్యర్థులకు కల్పించిన వసతులపై...
TSSO ఆధ్వర్యంలో ఉచిత ఫెర్టిలిటీ శిబిరం ప్రారంభం జ్ఞాన తెలంగాణశంషాబాద్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణంలో శ్రీ శ్రీనివాస హాస్పిటల్ లో నిర్వహించిన ఉచిత ఫెర్టిలిటీ శిబిరాన్నిడాక్టర్ పంతంగి జ్యోతిష్మతి శర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో TSSO రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనివాస్పాల్గొని .ఈ సందర్భంగా అయన...
విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ దాత.బిట్ల.శ్రీయాన్ష్ సంగెం జ్ఞాన తెలంగాణ సంగెం మండల కేంద్రంలో మార్గం స్వచ్ఛంద సేవ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వేసవి వ్యక్తిత్వ వికాస శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం జరిగింది. దాత.బిట్ల.శ్రీయాన్ష్ ఆల్ ఇన్ వన్ పుస్తకాలు*అందజేత , వచ్చే విద్యా సంవత్సరం...
తోటి మిత్రురాలుకి ఆర్థిక సహాయం అందుచేసిన స్నేహితులు జ్ఞానతెలంగాణ, చిట్యాల, జూన్ 09: చిట్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న తోటి స్నేహితురాలు చిట్యాల మండలం గిద్దేముత్తారం గ్రామానికి చెందిన కనకం కళ్యాణి వాళ్ళ నాన్న క్రీ,శే”కనకం ఓదెలు ఇటీవల అనారోగ్యం తో మృతి చెందగా వారి...
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జ్ఞానతెలంగాణ, చిట్యాల జూన్ 09: జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లో 2004 -2005 పదోతరగతికి చెందిన 260 మంది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో 120 విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాలలో పాఠాలు బోధించిన ఉపాధ్యాయు...
ఆయిల్ ఫామ్ మొట్ట మొదటి క్రాఫ్ కటింగ్ కార్యక్రమం: జ్ఞాన తెలంగాణ సిద్దిపేట:నంగునూరు మండలం అక్కెనపల్లి గ్రామములో ఆయిల్ పామ్ క్రాప్ కటింగ్ఆదర్శ రైతు నాగేదర్ గారు మొదటి మొక్క నాతో నాటించారు. ఇప్పుడు పంట కోత నా చేతుల మీదుగా చేస్తున్నాను, ఇది నా అదృష్టంగా...
గ్రూప్-1 పరీక్షా కేంద్రాలను పరిశీలించిన సిద్దిపేట పోలీస్ కమిషనర్: జ్ఞాన తెలంగాణ సిద్దిపేట: జిల్లాలోని గ్రూప్-1 పరీక్ష కేంద్రాలను ఆదివారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సురభి మెడికల్ కాలేజ్, మిట్టపల్లి వెల్కటూర్ ఎక్స్...