Monthly Archive: June 2024
Badging Ceremony ” లో పాల్గొన్న దుబ్బాక శాసనసభ్యులు: జ్ఞాన తెలంగాణ దుబ్బాక :దుబ్బాక నియోజకవర్గంలోని ఏరియా హాస్పిటల్ దుబ్బాక ఎమ్మెల్యే కొత్తప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ కార్పోరేట్ ఆసుపత్రి తరహాలో ఇంతమంది స్టాఫ్ తో అన్ని వసతులు కలిగిన దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి పేరు...
జ్ఞాన తెలంగాణ హుస్నాబాద్… అక్కన్నపేటలో బస్సు, బైక్ ప్రమాదం, ఒకరు దుర్మరణం ఒకరు సీరియస్ మరొకరు గాయాలతో బయటపడ్డారు. అక్కన్నపేట మండలం పంతులు తండా కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. ఒక వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇంకో వ్యక్తి...
కొనసాగుతున్న బడిబాట. జ్ఞాన తెలంగాణ – బోధన్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమం కొనసాగుతుంది. సోమవారం బోధన్ పట్టణంలోని రాకాసిపేట్, ఎం.ఏ నగర్, గోశాల కాలనీలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల (జెసి) ఉర్దూ మీడియం ఉపాధ్యాయులు బడిబాట నిర్వహించారు. ఈ...
కొత్త రూపును సంతరించుకుంటున్న ప్రభుత్వ పాఠశాలలు. అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలల అభివృద్ది పనులు.బోధన్ నియోజకవర్గంలో 60-80% పనుల పూర్తి. జ్ఞాన తెలంగాణ బోధన్ ప్రభుత్వం శిథిలావస్థకు చేరిన పాఠశాలల మరమ్మత్తులకు కార్యాచరణ చేపట్టింది .గత కొన్ని సంవత్సరాలుగా నిరాదరణకు గురైన ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వం...
బడి ఈడు పిల్లలను సర్కార్ బడిలో చేర్పించండి జిల్లా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యవాన్ చిక్టేజ్ఞాన తెలంగాణ జైనథ్ జూన్ 10:జైనథ్, మండలంలోని కాన్పమేడిగూడ రోడ్ గ్రామంలో బడి బాటలో భాగంగా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో “బేటి బాచావ్ -బేటి పడావ్”, “బాలికలను రక్షిద్దాం –...
గిరిజలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి…. ఖమ్మంలో గిరిజనులకు ఐటిడిఏ తక్షణమే ఏర్పాటు చేయాలి…. ఈనెల 20, 21న వైరాలో జిల్లాస్థాయి గిరిజన రాజకీయ శిక్షణ తరగతులు…. జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం ఙ్ఞాన తెలంగాణ జూన్10,...
నేడు సిసిపిఎల్ క్రికెట్ టోర్నీ ఫైనల్ హాజరుకానున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సీసీపిఎల్ అధ్యక్షులు చింతల మహేందర్ జ్ఞానతెలంగాణ,చిట్యాల, జూన్ 10 : చిట్యాల క్రికెట్ ప్రీమియర్ లీగ్(సీసీపీఎల్) జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటు మంగళవారం ఫైనల్ తో ముగియనున్నట్లు సీసీపీఎల్ అధ్యక్షులు చింతల మహేందర్...
మున్సిపల్ కమిషనర్ గారిని అవమానించిన చైర్మన్ : జ్ఞాన తెలంగాణ సిద్దిపేట : సాటి మహిళను కూడా గౌరవించే సంస్కృతి లేదా,మీకు రోజులు దగ్గర పడ్డాయి అధికారం శాశ్వతం కాదు,త్వరలోనే మున్సిపల్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాం.కాంగ్రెస్ అధికారంలో ఉందని అధికారులను కించపరుస్తారా,కమిషనర్ కు వెంటనే బేషరతుగా...
నీట్ 2024 ను రీ -ఎగ్జామ్ నిర్వహించాలి జ్ఞాన తెలంగాణ జూన్ 10, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా ఎన్.టి.ఎ. నిర్వహించిన నీటి పరీక్షలో జరిగిన అవకతవకల పైన పైన విచారణ జరిపించాలని ఖమ్మం...
జ్ఞాన తెలంగాణ చిల్పూర్: ~చిల్పూర్: మండలంలో వివిధ గ్రామాల్లోని రైతులు తాసిల్దార్ కార్యాలయంలో దరఖాచేసుకున్న పెండింగ్ భూ సమస్యలనుతక్షణమే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారుసోమవారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో బాధిత రైతుల చే తహసిల్దార్ కార్యాలయం...