Daily Archive: June 14, 2024
వర్షాలు సమృద్ధిగా కురువాలని బొడ్రాయి కి నీళ్లు పోసిన మహిళలు జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్: జఫర్ గఢ్ మండలంలోని తిమ్మంపేట గ్రామంలో వర్షాలు కురవాలని గ్రామ మహిళలు నీళ్ల బిందెలతో వచ్చి బొడ్రాయికి నీళ్లు మొక్కి నీళ్లు పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు...
జఫర్ గఢ్ మండల ఎస్సి సెల్ అధ్యక్షుడి గా గంగదారి. యాదగిరి ఎన్నిక: జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్: జఫర్ గఢ్ మండలంలోని ఉప్పుగల్ గ్రామానికి చెందిన గంగదారి.యాదగిరి ని స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీమతి.సింగపురం.ఇందిర ఎన్నికైనట్లు నియామక పత్రాన్ని అందచేసి ప్రకటించారని...
బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జ్ఞాన తెలంగాణశంషాబాద్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని హుడా కాలనీ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజేంద్రనగర్ శాసనసభ సభ్యులు ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ప్రకాష్...
భవిష్యత్తు పోరాటాల ను నిర్దేశించనున్న రాష్ట్ర మహాసభలు .. జ్ఞాన తెలంగాణ జూన్ 14, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్: పోరాటాల పురిటిగడ్డ ఖమ్మం నగరంలో ఈనెల 19,20 తేదీల్లో జరగనున్న టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర మహాసభలు జర్నలిస్టుల సమస్యలపై భవిష్యత్తు పోరాటాలకు దిశా నిర్దేశం చేయనున్నాయని...
కొళాయి సర్వే పరిశీలించిన కలెక్టర్ శ్రీ హర్ష: జ్ఞాన తెలంగాణ నారాయణ పేట టౌన్ జూన్ 14: నారాయణపేట జిల్లా సింగారం గ్రామంలో నిర్వహిస్తున్న మిషన్ భగీరథ ఇంటింటి కొళాయి సర్వేను కలెక్టర్ శ్రీహర్ష పరిశీలించారు.సర్వే చేస్తున్న విధానాన్ని, మొబైల్ యాప్ లో నమోదు చేస్తున్న ప్రక్రియను...
బాల్య వివాహాల పై విద్యార్థులకు అవగాహన : జ్ఞాన తెలంగాణ నారాయణ పేట టౌన్ జూన్ 14: నారాయణపేట మండలం పెరపళ్ళ గ్రామంలోని రైతు వేదికలో షి టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించినట్లు హెడ్ కానిస్టేబుల్ బాలరాజు తెలిపారు. బాల్య వివాహాలు చేయడంతో...
చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం పరిషత్ అధ్యక్షురాలు సునీత అంధ్య నాయక్ ప్రత్యేక అతిథిగా జిల్లా విద్యాధికారి సుసీందర్ రావు మహేశ్వరం ఎంపీడీవో శైలజా రెడ్డి జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం) తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమంలో భాగంగా నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు)...
ఏదునూరి చంద్రయ్యకు నివాళులర్పించిన టిపిసిసి కార్యదర్శి కట్ల రంగారావు. జ్ఞాన తెలంగాణ జూన్ 14, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్: వైరా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏదునూరు సీతారాములు తండ్రిగారైన ఎదునూరి చంద్రయ్య ఈరోజు ఉదయం అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. వైరా మున్సిపాలిటీ పరిధిలోని సంత...
విజయవంతంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం జ్ఞాన తెలంగాణ జూన్ 14, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్: ఖమ్మం రూరల్ మండలంలోని ఆరెంపుల మండల పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు పద్మ ఆద్వర్యంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఏపిసి చైర్మన్ పప్పుల విజయ మాట్లాడుతూ..విద్యార్థులకు చిన్నప్పటినుండే...
బ్యాంకుకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన వ్యక్తి అదృశ్యం జ్ఞాన తెలంగాణశంషాబాద్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్దతుప్ర తాండ కు చెందిన వ్యక్తి బ్యాంకు కు వెళ్తున్నానని చెప్పి అదృష్యమైనాడు.వివరాల్లోకెలితే శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ హౌస్ ఇన్స్పెక్టర్ తెలియ జేసిన వివరాల ప్రకారం మంగళవారం...