Daily Archive: June 13, 2024
పెళ్ళి రోజులు శుభాకాంక్షలు తెలిపిన పల్లగుట్ట వాసులు: జ్ఞాన తెలంగాణ చిల్పూర్: చిల్పూర్ : పల్లగుట్ట గ్రామ అభివృద్ధి శాశ్వత ప్రదాత చిల్పూర్ ఆలయ గుట్ట మాజీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు పెళ్లిరోజున కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపి బహుమతి,పూల బొకే అందించి ఘనంగా...
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి… 13-06-24(గురువారం )-జ్ఞాన తెలంగాణ న్యూస్ పెనుబల్లి… పెనుబల్లి మండలం – V M బంజర్ లో జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల లో ప్రొ” జయశంకర్ బడి బాట కార్యక్రమాన్ని ప్రారంభించి, పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు స్వాగతం...
అంగన్వాడీ ఆధ్వర్యంలో బడిబాటకార్యక్రమం జ్ఞానతెలంగాణ, చిట్యాల, జూన్ 13: గురువారం రోజున అంగన్వాడీ బడి బాట కార్యక్రమాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం లో సూపర్వైజర్ జయప్రద సమక్షంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా పలు వీధుల గుండా ర్యాలీ నిర్వహించి రెండున్నర...
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్. జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిధి జూన్ 13. ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్, సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఎస్ఐ వినయ్ సాగర్ సిబ్బందితో కలిసి సిద్దిపేట పట్టణంలో...
పార్టీ విస్తృతస్థాయి సమావేశములో పాల్గొన్న కూడా చైర్మన్ ఎంపీ అభినందన సభ పరకాల జ్ఞాన తెలంగాణ
పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది… టేకుమట్ల మండలంలోని మండల విద్యా వనరుల కేంద్రం నందు గురువారం రోజున కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది . మండలం లో కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116/- విలువ కలిగిన చెక్కులను అందించారు. ఈ...
ఉపాధి హామీలో నేలకొన్న సమస్యలు పరిష్కార మార్గాల జిల్లా సదస్సును జయప్రదం చేయండి కరపత్రాన్ని విడుదల చేసిన వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు జే అంజయ్య ఉపాధి హామీలో నేలకొన్న సమస్యలు పరిష్కార మార్గాల జిల్లా సదస్సును జయప్రదంచేయాలనీ ఈ...
కార్మికుల సంక్షేమం కోసం పోరాడుతా:మాజీ ఎమ్మెల్యే దాస్యం జ్ఞాన తెలంగాణ హనుమకొండ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పని చేస్తానని హనుమకొండ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ చీఫ్ చీప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. గురువారం నాడు హనుమకొండ బాలసముద్రంలోని బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయంలో...
విద్యార్థులకి పుస్తకాలు, నోట్ బుక్స్, మరియు యూనిఫామ్ అందజేస్తున్న మునిసిపల్ చైర్ పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ గారు జ్ఞాన తెలంగాణ శంకర్ పల్లి జూన్ 13 శంకరపల్లి పట్టణ కేంద్రంలోని మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి తెలంగాణ మోడల్ స్కూల్ , ప్రాథమిక పాఠశాల సందర్శించారు...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సన్మానించిన మాజీ ఎంపిటిసి భీమయ్య గౌడ్ వెల్డండ,జూన్,14(జనసముద్రం న్యూస్) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో వెల్దండ మండల నాయకులు మాజీ ఎంపిటిసి భీమయ్య గౌడ్ మరియు ఎండి అలీలుద్దీన్ ముఖ్యమంత్రిని కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ...