Daily Archive: June 13, 2024
వేలేరుపాడు ఆరే శ్రీనివాసరావు పాడె మోసిన తాటి జ్ఞాన తెలంగాణ భద్రాద్రి/ అశ్వారావుపేట న్యూస్:వేలేరుపాడు మండల కేంద్రానికి చెందిన మిత్రుడు శ్రేయోభిలాషి టిడిపి నాయకులు ఆరె శ్రీనివాసరావు గారు రాత్రి అశ్వారావుపేట- వినాయకపురం రహదారిలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో మరణించగా వారి పార్థివ దేహానికి...
జనసేనా పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా.. తాజ్ పూర్ గ్రామములో,భూదాన్ పోచంపల్లి మండలం lమరియు భువనగిరి పట్టణములో…పేద విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ.జ్ఞాన తెలంగాణ భువనగిరి జూన్ 13జనసేనా పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు...
సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముట్టడి ఆశా వర్కర్లకు పరీక్ష నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగాఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ జ్ఞాన తెలంగాణ చేవెళ్ల జూన్ 13 ఆశా వర్కర్లకు పరీక్ష నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయానికి...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి. జ్ఞాన తెలంగాణా న్యూస్ వికారాబాద్ జిల్లా పులుసుమామిడి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నవాబుపేట మండలం ఎలకొండ గ్రామానికి చెందిన వారు పని నిమిత్తం వికారాబాద్ జిల్లా కేంద్రానికి వస్తుండగా.. వికారాబాద్ నుంచి హైదరాబాద్ వెళుతున్న సిమెంట్ ట్యాంకర్ ఆటోను...
కబ్జాల్లోని స్థలాలన్నీ పేదలకు పంచుతాం జ్ఞాన తెలంగాణ జూన్ 13, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్: కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి..వాటిని అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు....
పాఠశాల మరమ్మత్తు పనులను పరిశీలించిన మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్) మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని కుర్మల్ గూడా జన్నురం కాలనిలో త్వరలో ప్రారంభించనున్న ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న మరమ్మత్తులు పనులను మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి...
క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పోదాం వీరయ్య జ్ఞాన తెలంగాణ/ భద్రాద్రి /చర్ల మండల న్యూస్.జూన్ 13:కాంగ్రెస్ పార్టీ టీ పీసీసీ ఉపాధ్యాక్షులు పొదెం వీరయ్య గారు చర్ల మండలంలోని సి. కత్తిగూడెం గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం కు...
క్లోరిన్ గ్యాస్ లీక్… ముగ్గురికి అస్వస్థత జ్ఞాన తెలంగాణ /భద్రాద్రి / దుమ్ముగూడెం మండలం. జూన్ 13:భద్రాచలం నియోజకవర్గం, దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల జంక్షన్లో ఉన్న మిషన్ భగీరథ ప్రాజెక్టులో గురువారం క్లోరిన్ గ్యాస్ లీక్ అవడంతో ముగ్గురు వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఇద్దరూ రక్తపు...
ఎడ్ల గురువారెడ్డి సేవలు చిరస్మరణీయం..! జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిధి జూన్ 13. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వాతంత్ర్య సమర యోధుడు సిద్దిపేట మొట్ట మొదటి శాసనసభ్యులు ఎడ్ల గురువారెడ్డి సేవలు అభివృద్ధి మరవలేనివని చిరస్మరణీయంగా గుర్తిండి పోతాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు,...
ఉద్యోగం ఒకరిది..ఊడిగం మరొకరిది -విద్యుత్ లైన్లు సరి చేయబోయి ఒకరికి ప్రమాదం జ్ఞాన తెలంగాణ, మొగుళ్లపల్లి విద్యుత్ శాఖలో కరెంట్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సరి చేసేందుకు నియమించిన జేఎల్ఎంలు తమకు అసిస్టెంట్లుగా ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని పనులు చేయిస్తున్న ఉదాంతం ఇది. ఒక ప్రైవేట్...