చేవేళ్లలో కొండా గెలుపుతో సంబరాలు
చేవేళ్లలో కొండా గెలుపుతో సంబరాలు మహేశ్వరంలో భారీ మెజార్టీకి కృషి చేసిన బీజేపీ ఇంచార్జి శ్రీరాములు యాదవ్ బడంగ్ పేట కార్పొరేషన్ లో బాణాసంచా కాల్చిన నేతలు జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్) తెలంగాణ సహా దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభంజనం సృష్టించటంతో మహేశ్వరం నియోజకవర్గంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు...
