Monthly Archive: May 2024

కాంగ్రెస్ నాయకులు షేక్ జాని పార్థివదేహానికి నివాళి

కాంగ్రెస్ నాయకులు షేక్ జాని పార్థివదేహానికి నివాళి జ్ఞాన తెలంగాణ, కేసముద్రం:కేసముద్రం మండల కేంద్రం కిష్టాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు షేక్ జాని పార్థివ దేహానికి మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్ పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. మృతుని కుటుంబాన్ని...

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. జ్ఞాన తెలంగాణ మే 28, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. మంగళవారం నాడు స్థానిక సుందరయ్య...

మక్త గూడా పిల్లోని గూడా వద్ద బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి

మక్త గూడా పిల్లోని గూడా వద్ద బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి

మక్త గూడా పిల్లోని గూడా వద్ద బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి నత్త నడకన పనులు జరుగుతుండడంతో వాహనదారుల అవస్థలు. బ్రిడ్జి పనులు పూర్తి చేసి వినియోగం లోకి తేవాలి పిల్లోని గూడా గ్రామ స్థానికుడు జుర్కి రమేష్ పటేల్. జ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్) మక్తగూడ...

కెసిఆర్ కు రుణపడి ఉంటా: రాకేష్ రెడ్డి

కెసిఆర్ కు రుణపడి ఉంటా: రాకేష్ రెడ్డి జ్ఞాన తెలంగాణ హనుమకొండ వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ… తన రాజకీయ జీవితానికి సోమవారం నాడు జరిగిన పట్టబదుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మైలురాయిగా నిలుస్తాయని, తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిపి,ఈ...

మద్యం ‘సిండికేట్’ బెల్ట్ షాపులు!

మద్యం ‘సిండికేట్’ బెల్ట్ షాపులు! -ప్రతి గ్రామానికి 10 నుంచి 15 -ఇష్టారాజ్యంగా వైన్ షాపుల నిర్వాకం -మండలంలో మూడు షాపులకు ఒకటి రిటైల్ -బ్రాండెడ్ మద్యం బెల్ట్ షాపుల్లోజ్ఞానతెలంగాణ, చిట్యాల, మే 28: చిట్యాల మండలంలో మూడు మూడు వైన్ షాపులకు అనుమతులిచ్చారు. రెండు మండల...

తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో విశ్వవిఖ్యాత నటసార్వబౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి వేడుకలు

జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్: తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో విశ్వవిఖ్యాత నటసార్వబౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది జఫర్ గడ్ మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చవనబోయిన సోమనర్సయ్య అధ్వర్యంలో ఎన్టీఆర్ 101 వ జయంతి...

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ జ్ఞాన తెలంగాణ /భద్రాచలం. మే 28 :లైన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం సేవలు అభినందనీయమని,నిరుపేద కుటుంబాలకు లైన్స్ క్లబ్ అండగా ఉంటుందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఫుట్ పాత్ పై వ్యాపారం చేసుకునే చిరు...

పార్లమెంట్ ఓట్లు లెక్కింపు లో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచల భద్రత ఏర్పాటు.

పార్లమెంట్ ఓట్లు లెక్కింపు లో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచల భద్రత ఏర్పాటు. కౌంటింగ్ హలులోకి సెల్ ఫోన్స్ అనుమతి లేదు. జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి ప్రతినిధి: జూన్ 1వ తేదీ వరకు ఓట్లు లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి...

ప్రథమ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కేసముద్రం విలేజ్ నాయకులు

ప్రథమ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కేసముద్రం విలేజ్ నాయకులు జ్ఞాన తెలంగాణ కేసముద్రం,మే 28. గతంలో కేసముద్రం ఎస్ ఐ గా పనిచేసిన కొగిల తిరుపతి కుమారుని ప్రథమ జన్మదిన వేడుక సందర్బంగా చిన్నారిని ఆశీర్వదించిన కేసముద్రం కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు వేముల. శ్రీనివాస్ రెడ్డి...

నాణ్యత పాటిస్తూ కష్టమర్ల ఆదరణ పొందాలి

నాణ్యత పాటిస్తూ కష్టమర్ల ఆదరణ పొందాలి గాయత్రీ రెస్టారెంట్ ను ప్రారంభించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జ్ఞాన తెలంగాణ (మహేశ్వరం) కస్టమర్లు తినే ఆహారం నాణ్యత పాటిస్తూ వారి ఆదరణ పొందాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం...

Translate »