Monthly Archive: May 2024

గాజా మారణహోమానికి వ్యతిరేకంగా గొంతెత్తుదాం.!

గాజా మారణహోమానికి వ్యతిరేకంగా గొంతెత్తుదాం.! ఉస్మానియా యూనివర్సిటీలో పిడిఎస్యు, పివైఎల్ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు..!! గాజాలో ఇజ్రాయిల్ చేస్తున్న మారణహోమానికి వ్యతిరేకంగా ప్రజలు,ప్రజాస్వామికవాదులు గొంతెత్తాలని ఐఎఫ్టీయు జాతీయ ఉపాధ్యక్షులు పి.ప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీ.డీ.ఎస్.యు), ప్రగతిశీల యువజన...

పాఠశాలల ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి

పాఠశాలల ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి మే 29, 2024:అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలలో చేపట్టిన అభివృద్ధి, మరమ్మత్తు పనులను వేగవంతం చేసి పాఠశాలలు పునః ప్రారంభం అయ్యేలోగా పూర్తి చేసే విధంగా...

పోలీసుల అదుపులో గోల్డ్ నిందితుడు.

పోలీసుల అదుపులో గోల్డ్ నిందితుడు. జ్ఞాన తెలంగాణ బ్యూరో మే 29. ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట కెనరా బ్యాంకులో రూ. 2కోట్లకు పైగా గోల్డ్ మాయం చేసి పరారీలో ఉన్న గోల్డ్ అప్రైజర్ ప్రశాంత్ ను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సహకరించిన...

పోలీసుల ప్రతిష్టను దిగజారిస్తే సహించలేదు: సి పి

పోలీసుల ప్రతిష్టను దిగజారిస్తే సహించలేదు: సి పి జ్ఞాన తెలంగాణ హనుమకొండ పోలీసు విభాగం కీర్తి ప్రతిష్టలను దిగజార్చే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కు చెందిన పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో బుధవారం...

సోమారపు వంశీల వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు.

సోమారపు వంశీల వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు. వ్యవస్థాపకులు అధ్యక్షుడు సోమారపు వీరస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొని వీరి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబాబాద్,జనగాం కమిటీలు వేయడం జరిగింది.ఈ సందర్భంగా సోమారపు శ్రీరాములు మాట్లాడుతూమన యొక్క వంశం జనగామ జిల్లా ఏడున్నతల గ్రామం నుండి పురుడు పూసుకుని...

మాజీ వైస్ ఎం. పి. పి.కి ఆర్ధిక సహాయం అందచేత.

మాజీ వైస్ ఎం. పి. పి.కి ఆర్ధిక సహాయం అందచేత. జ్ఞాన తెలంగాణ కేసముద్రం,మే 29. కల్వల గ్రామానికి చెందిన కేసముద్రం మాజీ వైస్ ఎంపీపీ మూరగుండ్ల అనంతరాములు అనారోగ్యంతో రెండు రోజుల క్రితం హన్మకొండలోని పినాకిల్ హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతుండగా బుధవారం గ్రామ...

ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ జ్ఞాన తెలంగాణ //సంగారెడ్డి టౌన్ //కొండాపూర్ //మే 29. సంగారెడ్డి జిల్లాలో ఉన్న ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలియజేశారు.ప్రజావాణి దరఖాస్తులు కూడా వెంటనే పరిష్కరించి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు.తహసిల్దార్ వద్ద ఉన్న ధరణి...

ఘనంగా హనుమాన్ నగర సంకీర్తన

ఘనంగా హనుమాన్ నగర సంకీర్తన జ్ఞానతెలంగాణ, చిట్యాల, మే 29: కోరిన కోర్కెలు తీర్చే మహాభాలిశాలి హనుమాన్ నగర సంకీర్తన కార్యక్రమం ని చిట్యాల మండల. కేంద్రం లోని వెంకట్రావుపల్లి సి అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం హనుమాన్ భక్తులు నిర్వహించారు. ఈ సందర్బంగా పుర విధులగుండా...

కే ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పై మండిపడ్డ: వరంగల్ స్వేరో వైస్ ప్రెసిడెంట్ సిద్దు

కే ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పై మండిపడ్డ: వరంగల్ స్వేరో వైస్ ప్రెసిడెంట్ సిద్దు జ్ఞాన తెలంగాణ హనుమకొండ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హనుమకొండలో అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా...

దాడి చేసిన కానిస్టేబుల్ మరియు ఎస్సై పైన చర్యలు తీసుకోవాలి

దాడి చేసిన కానిస్టేబుల్ మరియు ఎస్సై పైన చర్యలు తీసుకోవాలి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించిన PDSU ఉమ్మ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ తాండూర్: ఫిర్యాదు చేయడానికి తాండూర్ స్థానిక పోలీస్ స్టేషన్కు వచ్చిన PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు...

Translate »