Monthly Archive: May 2024
ఇందూర్ హైస్కూల కు ఇంటర్నషనల్ బ్రిలియన్స్ అవార్డ్. –“బెస్ట్ స్కూల్ ఆఫ్ ద ఇయర్ – 2024” గా ఇందూర్ హైస్కూక్ .ఫోటో .అవార్డుతో కొడాలి కిశోర్ కుమార్.జ్ఞాన తెలంగాణ – బోధన్బోధన్ పట్టణంలోని ఆచన్ పల్లిలో గల ఇందూర్ హైస్కూల్ కు ఇంటర్నేషనల్ బ్రిలియన్సీ అవార్డు...
కొండ విశ్వేశ్వర్ రెడ్డి విజయం కోసం ప్రత్యేక పూజలు జ్ఞాన తెలంగాణ చేవెళ్ల మే 30 చేవెళ్ల బిజెపి పార్లమెంటరీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గేలవబోతున్న సందర్భంగా ఈ రోజు తమిళనాడులోని రామేశ్వరం జ్యోతిర్లింగంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన చేవెళ్ల మండల...
జీవన్ సేవ వెల్ నెస్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం. జ్ఞాన తెలంగాణ – బోధన్జీవన్ సేవ వెల్ నెస్ గ్రూప్ ఆధ్వర్యంలో గురువారం బోధన్ పట్టణంలోని సెంట్ ఆందోనిస్ హైస్కూల్ లో మెగా ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో రోగులకు ఉచితంగా వైద్య...
నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి దొంగలు.
తాళం వేసిన ఇంట్లో చోరీ. జ్ఞాన తెలంగాణ – బోధన్బోధన్ మున్సిపల్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో బుధవారం రాత్రి దొంగలు తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడి తులంన్నర బంగారం, 15 వేల నగదు దొంగిలించినట్లు బాధిత కుటుంబీకులు తెలిపారు. ఎప్పటిలాగే ఇంటికి తాళం వేసి...
చిట్యాలలో పలు విత్తనాల దుకాణాల్లో తనిఖీల నిర్వహణ. -ఎస్ఐ శ్రవణ్ కుమార్
గర్భవతులు పిల్లలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి -అంగన్వాడీ సూపర్వైజర్ జయప్రద.జ్ఞానతెలంగాణ, చిట్యాల, మే 30:జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రంలో ని కోసుర్ పల్లి ఫోర్త్ కేంద్రాన్నీ అంగన్వాడీ సూపర్వైజర్ జయప్రద సందర్శించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గర్భవతుల బాలింతల గృహ సందర్శనలు చేసారు తల్లులకి కుటుంబ...
ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు దిష్టిబొమ్మ దగ్ధం చేసిన స్వేరో స్టూడెంట్స్ యూనియన్ జిల్లా కమిటీ
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి జ్ఞాన తెలంగాణ సిద్దిపేట:గురువారము రోజున సిద్ధిపేట జిల్లాలోని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ SC విభాగం మండల అధ్యక్షుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయకుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదు అని...
కాలిన గీత కార్మికుల బ్రతుకులు సంగెం జ్ఞాన తెలంగాణసంగెం మండల కేంద్రంలో ఊరు బయట గల స్మశాన వాటి పక్కన గల తాటి,ఈత వనం వారి యొక్క భూమిలలో చిన్న మొలక నుంచి కాంచి పెంచుకొని కనీసం 26 సంవత్సరాల గడుస్తున్న వారి యొక్క వృత్తి పరంగా...