Monthly Archive: May 2024
అక్రమ ఇసుక డంపు పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిది:మద్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాలపల్లి గ్రామ శివారులో ఇసుక డంపులు ఉన్నాయని సమాచారం పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు సిబ్బంది. మద్దూర్ పోలీసులు వెళ్లి తనిఖీలు...
వాహనదారుల రక్షణే ప్రధాన ధ్యేయం: సిపి డాక్టర్ బి.అనురాధ. గత కొన్ని రోజుల వ్యవధిలో జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు సైరన్లు బిగించిన 30 వాహనలపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయడం జరిగిందని, త్రిబుల్ రైడింగ్ చేసే వారిపై 305 మందికి జరిమానా విధించి...
దేశ సేవకే గాంధీ కుటుంబం అంకితం రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు శివగాళ్ల యాదయ్య జ్ఞాన తెలంగాణ, (తుక్కుగూడ) దేశ సేవకే గాంధీ కుటుంబం అంకితం అయిందని తుక్కుగూడ మున్సిపల్కాంగ్రెస్ పార్టీ నాయకుడు శివగాళ్ల యాదయ్య అన్నారు.మహేశ్వరం నియోజకవర్గంతుక్కుగూడ మున్సిపాలిటీ మంఖల్...
తాగునీటి సమస్య పై నడుం బిగించిన రాజారం యువత.
రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయం చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్) మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మన దేశానికి చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయం అని మహేశ్వరం మాజీ శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డి...
వివిధ సమస్యల పై స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారిని కలిసిన చర్ల మండలం పులి గుండాల వాసులు… జ్ఞాన తెలంగాణ / భద్రాద్రి/ చర్ల న్యూస్.మే 21:భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చర్ల మండలం పులి గుండాల గ్రామ వాసులు స్థానిక శాసనసభ్యులు డాక్టర్...
రాజీవ్ గాంధీ ఆశయాలు రాహుల్ గాంధీ తోనే నెరవేరుతాయి. జ్ఞాన తెలంగాణ కొడకండ్ల తేదీ: 21-05-2024 భారత దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రాగిగా ఉంచాలి అనే రాజీవ్ గాంధీ ఆశయాలు రాహుల్ గాంధీతోనే సాధ్య0 అవుతాయని కొడకండ్ల కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు దరావత సురేష్ నాయక్ అన్నారు....
నాయి బ్రాహ్మణ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక అధ్యక్షుడిగా చెట్టిపల్లి చిన్న బాలయ్య జ్ఞాన తెలంగాణ , రాజన్న సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, మే 21: ఎల్లారెడ్డిపేట,వీర్నపల్లి ఉమ్మడి మండల నాయి బ్రాహ్మణ నూతన కార్యవర్గం మంగళవారం మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్ లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు....
కలెక్టర్ వి.పి గౌతమ్ చొరవతో త్రాగునీటి సమస్య పరిష్కారం జ్ఞాన తెలంగాణ మే 21, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్: జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ప్రత్యేక చొరవతో కాలనీ త్రాగునీటి సమస్య తీరింది. ఖమ్మం రూరల్ మండలం శ్రీ సాయి గణేష్ నగర్ లో త్రాగునీటి...
తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం జ్ఞాన తెలంగాణ మే 21, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్: ఖమ్మం- నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గెలుపును కేసీఆర్ ముక్కు నెలకు రాసినా ఆపలేరని, లక్షా పాతికవేల మెజారిటీ తో ఘన విజయం సాధిస్తారని రాష్ట్ర రెవెన్యూ,...