చెరువుల్లో పూడికతీత పనులు ప్రారంభించిన జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజవర్గ అధ్యక్షులు మంచాల ఎల్లయ్య.

చెరువుల్లో పూడికతీత పనులు ప్రారంభించిన జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజవర్గ అధ్యక్షులు మంచాల ఎల్లయ్య. జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:ఈ రోజు జఫర్గడ్ మండల కేంద్రంలో పూడికతీత పనులు ప్రారంభం రైతులు సద్వినియోగం చేసుకోవాలి మంచాల ఎల్లయ్య మాట్లాడుతూ ముఖ్యంగా గ్రామాల్లో చెరువుకున్న ప్రాధాన్యత అంతా...