Daily Archive: May 26, 2024

కరీంనగర్ శ్వేతా హోటల్లో ఎక్స్పైర్ అయినా ఫుడ్ ఐటమ్స్..

కరీంనగర్ శ్వేతా హోటల్లో ఎక్స్పైర్ అయినా ఫుడ్ ఐటమ్స్.. తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల వరుస దాడులు హోటల్స్, రెస్టారెంట్ యజమాన్యంలో దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాదులోని పలు రెస్టారెంట్లలో తనకి నిర్వహించారు. చాలావరకు హోటళ్లలో పరిశుభ్రత పాటించకపోవడం. గడువు తీరిన ఆహారపార్థాలు విక్రయించడం వంటివి గుర్తించినట్టు...

లైబ్రరీ అభివృద్ది కమిటి ఎన్నిక

లైబ్రరీ అభివృద్ది కమిటి ఎన్నిక –అధ్యక్షులుగా ఎన్నికైన స్వామిగౌడ్.ఫోటో.నూతన అధ్యక్షులుగా ఎన్నికైైన స్వామిగౌడ్ ను అభినందిస్తున్న సభ్యులు.జ్ఞాన తెలంగాణ – బోధన్సాలురా గ్రామంలోని అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం (లైబ్రరీ) అభివృద్ధి కమిటీని ఆదివారం శాశ్వత సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకఉన్నారు. నూతన లైబ్రరీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులుగా...

మావోయిస్టు బంద్ నేపథ్యంలో రహదారిపై అడ్డంగా చెట్లు

మావోయిస్టు బంద్ నేపథ్యంలో రహదారిపై అడ్డంగా చెట్లు జ్ఞాన తెలంగాణ/ భద్రాద్రి/ చర్ల న్యూస్. మే 26మావోయిస్టు బందు నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో పలు దుశ్చర్యలకు పాడ్పడ్డారు. చెట్లను నరికి రోడ్డుపై వేసి బందు పాటించాలని పిలుపునిచ్చారు.బూటకపు ఎన్కౌంటర్లకు పిలుపునిస్తూ ఆదివారంబందుకు పిలుపునిచ్చిన...

పల్లెప్రకృతివనం దగ్ధం..

పల్లెప్రకృతివనం దగ్ధం.. జ్ఞాన తెలంగాణ – బోధన్గ్రామస్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి ప్రభుత్వం గ్రామాలలో ఏర్పాటుచేసిన పల్లెప్రకృతివనం నిరాదరణకు గురవుతున్నాయి. కనీసం వాటిని పట్టించుకునే నాధుడే లేరు. సాలూర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఏర్పాటుచేసిన పల్లెప్రకృతి వనం గతంలోనే పాలకులు అస్తవ్యస్తంగా ఏర్పాటుచేశారు....

కోరమాండల్ ఇంటర్నేషనల్ కంపెనీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

కోరమాండల్ ఇంటర్నేషనల్ కంపెనీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి జ్ఞాన తెలంగాణ – బోధన్కోరమండల్ ఇంటర్నేషనల్ కంపెనీ ఎరువుల పంపిణీ సేవలను సొసైటీలు సద్వినియోగం చేసుకోవాలని కోరమండల్ జోనల్ మేనేజర్ మనోజ్ కుమార్ అన్నారు ఆదివారం బోధన పట్నంలోని రైల్వే స్టేషన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఈ...

చిరుతల రామాయణంకు రండి..

చిరుతల రామాయణంకు రండి.. ఉత్సవ కార్యక్రమ వివరాలుజూన్ 1వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణం, 2న సీతారాముల అరణ్యవాసం, 3న వాలి వధ, 4న లంకా దహనం, 5న రావణ వధ కార్యక్రమాలు ఉంటాయి.ఈ ఈకార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడి తో పాటు పలువురు కాంగ్రెస్...

ప్రజల గొంతుకని దీవించండి

ప్రజల గొంతుకని దీవించండి -..తీన్మార్ మల్లన్న గెలిపించండి -కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఎర్రబెల్లి పున్నం చందర్ రావు జ్ఞాన తెలంగాణ, మొగుళ్ళపల్లి ప్రజల తరపున నిరంతరం పోరాడే తీన్మార్ మల్లన్నను నేడు జరగబోయే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తమరి మొదటి...

చెరువులో చేపల మృత్యువాత

చెరువులో చేపల మృత్యువాత జ్ఞాన తెలంగాణ – బోధన్సాలూర మండల కేంద్రంలోని కామక్క చెరువులో సరిపడా నీరులేక అధిక ఉష్ణోగ్రతల కారణంగా నీరు వేడెక్కడంతో చేపలకు సరిగా ఆక్సిజన్ లభించక చేపలు మృతూయువాతపడుతున్నాయి. దాంతో మత్స్యకారులు వారి ఆదాయాన్ని కోల్పోతున్నారు. చెరువులో చేపలు మృత్యువాతపడుతుండడంతో చెరువు పరిసర...

తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం

తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం రాష్ట్రంలో గుట్కా తయారీ, అమ్మకాలపై ఏడాది పాటు నిషేధం ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉత్తర్వులు జారీ జ్ఞాన తెలంగాణ ( హైదరాబాద్ న్యూస్).పొగాకు, నికోటిన్లను కలిగిన ఉత్పత్తులు, ప్యాక్ చేసిన గుట్కా, పానమసాలాల తయారీ, విక్రయాలను బ్యాన్ చేసినట్లు వెల్లడించింది. ఈ...

Translate »