Daily Archive: May 25, 2024
ప్రేమేందర్‌రెడ్డిని గెలిపించండి జ్ఞాన తెలంగాణ, వలిగొండ: వలిగొండ మండల అధ్యక్షుడు బోల్ల సుదర్శన్ ఆధ్వర్యంలో శనివారం వెలువర్తి, పైల్వాన్ పురం గ్రామంలో పట్టభద్రుల ఓటర్లను కలసి మొదటి ప్రాధాన్యత ఓటును అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి ఓటును వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అసెంబ్లీ...
నవాబుపేటలో ఇసుక దందా -100కు డయల్ చేసిన గ్రామస్తులు-స్పందించిన పోలీసులు-రెండు ట్రాక్టర్లు సీజ్ జ్ఞానతెలంగాణ, చిట్యాల:నవాబుపేటలో గత కొంతకాలంగా ఇసుక దందా కొనసాగుతోంది.జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సర్వ శరత్ తాను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు...
కేయూలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జ్ఞాన తెలంగాణ, హనుమకొండ:కేయూలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీలోని సమస్యలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లైబ్రరీకి వెళ్లి పట్టభద్రులను కలిసి ఈనెల 27న జరిగే...
రాజకీయ శిక్షణ తరగతులకు తరలిరండి –సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు జ్ఞానతెలంగాణ, స్టేషన్ ఘన్పూర్: స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో జనగామ జిల్లా స్థాయి శాఖ కార్యదర్శి, పట్టణ కమిటీ సభ్యుల రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించబడుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ...
చేనేత కార్మికులకు పని కల్పించాలి: జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లి గ్రామంలో చేనేత సహకార సంఘాన్ని తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు భీమనాథుని సత్యనారాయణ సందర్శించి చేనేత కార్మికుల ఇబ్బందులు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా చేనేత కార్మికులకు పొద్దంతా...
పోలీసుల అత్యుత్సాహం, బలైవుతున్న సామాన్య ప్రజానీకం జ్ఞాన తెలంగాణ భద్రాద్రి/అశ్వారావుపేట న్యూస్: అరవై ఎకరాల భూస్వామికి కొమ్ము కాస్తూ, రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ, అశ్వారావుపేట పోలీసులు సామాన్య ప్రజల పైన అక్రమ కేసులు పెడుతూ, పలు రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారనిఅశ్వరావుపేట మండలం వేదాంతపురం గ్రామపంచాయతీ...
ఘనంగా కాంగ్రెస్ నాయకుడు గుర్రం రణధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు జ్ఞాన తెలంగాణశంషాబాద్రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుర్రం రణధీర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.మండలంలోని పెద్దతోపుర గ్రామంలో మరియ సదన్ వృద్ధాశ్రమంలో వృద్ధులతో కలిసి కాంగ్రెస్ నాయకులు పండ్లు బిస్కెట్ ప్యాకెట్లు...
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు. జ్ఞాన తెలంగాణ / భద్రాద్రి/దుమ్ముగూడెం న్యూస్. మే 25 : దుమ్ముగూడెం మండలం కోయ నర్సాపురం గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్...
భద్రాచలం డిఈ ఆఫీస్ ముందు ధర్నా జ్ఞాన తెలంగాణ /భద్రాచలం.మే 25 :విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ పోస్టులకు కన్వర్షన్ చేసి పర్మినెంట్ చేయాలని, తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేసింది. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శనివారం...
పిల్లలకు మద్యం, పొగాకు ఉత్పత్తులు అమ్మవద్దు… బహిరంగంగా మద్యం, సిగరెట్ తాగితే చర్యలు తప్పవు.. ఇలాంటివి చూసి పిల్లలు కూడా నేర్చుకునే అవకాశం ఉన్నది ప్రతి ఒక్కరికీ సామాజిక బాధ్యత ఉండాలి. జ్ఞానతెలంగాణ చిట్యాల, మే25: బహిరంగంగా మద్యం తాగడం, ధూమపానం (సిగరెట్) చేయడం లాంటివి చట్టరీత్య...