భగవద్గీత శ్లోకాలకు జఫర్గడ్ మహిళలకు బంగారు పథకాలు.
భగవద్గీత శ్లోకాలకు జఫర్గడ్ మహిళలకు బంగారు పథకాలు. జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:భగవద్గీత 18 అధ్యాయాల్లోని శ్లోకాలను పటించిన ఇద్దరు మహిళలను జఫర్గడ్ చెందిన అంచూరి కమల మరియు దాంశెట్టి శ్రావ్య లకు గణపతి సచ్చిదానంద స్వామి వారి చేతుల మీదుగా బంగారు పతకాలు అందుకున్నారు మైసూర్...
