Daily Archive: May 20, 2024
హైదరాబాద్: అబిడ్స్‌లోని శ్రీప్రియాంక ఎంటర్‌ప్రైజెస్ భారీ మోసానికి పాల్పడింది. అధిక వడ్డీ ఆశచూపి 517 మంది నుంచి రూ.200 కోట్లు వసూలు చేసి మోసం చేసింది. దీంతో బాధితులంతా బషీర్‌బాగ్ సీసీఎస్ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారి...
హైదరాబాద్: చేప ప్రసాదం పంపిణీ జూన్ 8 ఉదయం 11 నుంచి జూన్ 9 ఉదయం 11 గంటల వరకు ఉంటుందని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో పంపిణీ ఉంటుందని తెలిపారు. చేప ప్రసాదం...
హైదరాబాద్: కిర్గిజ్‌స్థాన్ ఘటనలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు బిష్కెక్‌లోని భారత రాయబారితో మాట్లాడారు. అక్కడ జరిగిన ఘటనల్లో భారతీయ విద్యార్థులు ఎవరూ గాయపడలేదని.. అంతా క్షేమంగానే ఉన్నారని రాయబారి తెలిపారు. సోషల్ మీడియా పోస్టుల్లో నిజం లేదని...
దుమ్ముగూడెం మండలం కొమరం భీమ్ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే వెంకట్రావు జ్ఞాన తెలంగాణ/ దుమ్ముగూడెం న్యూస్. మే 20:కొమరం భీమ్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ చిన్న బండి రేవు మరియు డీ కొత్తూరు తలపడగా చిన్న బండి రేవు...
నిరంతరం సేవా కార్యక్రమాలు చేయడమే కేవిటి లక్ష్యం కర్నాటి వెంకటేశం 57వ జయంతి వేడుకలు ఉత్తమ విద్యార్థులను సన్మానించి నగదు బహుమతి పేదవారికి బియ్యం పంపిణీ చేసిన కెవిటి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు కర్నాటి వెంకట బాల సుబ్రమణ్యం జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం) నిరంతరం సేవా కార్యక్రమాలు...
నేడు పాలేరు నియోజకవర్గం ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం జ్ఞాన తెలంగాణ మే 20, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్: నేడు పాలేరు నియోజక వర్గ సన్నాహక సమావేశం ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురంలోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల...
రామోజు రాజేశ్వర చారిని అభినందించిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్) మలేషియాలో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీలలో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ గ్రామ వాసి రామోజు రాజేశ్వర చారి బంగారు పతకం సాధించిన సందర్భంగా మహేశ్వర...
కాగజ్ నగర్ లో జర్నలిస్ట్ పై దాడి. విచక్షణారహితంగా కొట్టిన అక్రమ మైనింగ్ నిర్వాహకులు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు కాగజ్ నగర్ కు చెందిన ఆదాబ్ హైదరాబాద్ విలేఖరి అంగల తిరుపతి పై సోమవారం అక్రమ మైనింగ్ నిర్వాహకులు దాడి చేశారు. కాగజ్...
ఆర్టీసి బస్సు పై దాడి చేసిన వారిని అరెస్టు చేసిన మహేశ్వరం జోన్ పోలీసులు ఫార్మా సిటీ రోడ్డుపై గుర్రపు పందాలపై బెట్టింగ్ కత్తులతో హల్చల్ చేస్తూ ప్రజలను భయపెడుతున్న ముస్లిం యువకులు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం మహేశ్వరం సిఐ వెంకటేశ్వర్లు జ్ఞాన...
డాక్టరేట్ పొందిన ఆదివాసీ మహిళ కుంజా బేబి గారికి శాలువాతో సత్కరించిన భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు… జ్ఞాన తెలంగాణ /భద్రాచలం. మే 20:భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భద్రాచలం డీఈడీ కళాశాల లో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో డాక్టరేట్ పొందిన...