Daily Archive: May 16, 2024
బుద్దె రాజేశ్వర్ కుటుంబానికి పరామర్శ. జ్ఞాన తెలంగాణ -బోధన్సాలూర మండల కేంద్రానికి చెందిన బోధన్ ఎంపిపి బుద్దె సావిత్రి భర్త సీనియర్ నాయకుడు బుద్దె రాజేశ్వర్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందగా గురువారం రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామానికి చెందిన నేషనల్ హ్యూమన్ రైట్స్...
బండారుపల్లిలో ఘనంగా ప్రారంభమైన అఖండ శివనామ సప్తహ. జ్ఞాన తెలంగాణ – బోధన్బోధన్ మండలం బండారుపల్లిలో గ్రామంలో గురువారం అఖండ శివనామ సప్తహ భక్తి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ మేరకు చినమావందికి చెందిన ప్రముఖ అధ్యాత్మికవేత్త రాచప్ప భక్తులను ఉద్దేశించి ప్రసగించారు. లింగాయత్ సమాజ్ ఉద్భవించిన...
పెట్టుబడి దారి విధానం పేదరికం, ఆకలిని పెంచుతుంది మతం మూడోత్వంలోకి నెట్టుతుంది: ఙ్ఞాన తెలంగాణ నారాయణ పేట టౌన్ మే 16: ఈ కార్యక్రమంలో మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి బి.రాము, జిల్లా నాయకులు సలీం, జయలక్ష్మి ,బోయిన్పల్లి రాము, కిరణ్ కాలేశ్వర్ యాదగిరి తో...
రైతులకు అండగా బిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తాం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలం రైతులకు 500 బోనస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాలి రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ రైతుల బాధ ఆవేదన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అర్థం కాదా… మహేశ్వరం...
రైతుల గోస ప్రభుత్వానికి పట్టదా.. మూసీ పరివాహక ప్రాంతంలో ”ఏ”గ్రేడ్ కిందనే ధాన్యం కొనుగోళ్లు చేయాలి.‘బి’గ్రేడ్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలి.. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్జ్ఞాన తెలంగాణ వలిగొండ మే 16. రెండు నెలలుగా ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగక రైతులు గోస పడుతుంటే ప్రభుత్వానికి ఏమాత్రం...
వేసవిలోవిద్యార్థులకు శిక్షణ శిబిరం.పండ్లు గుడ్లు పంపిణీ.వాకర్ సభ్యులు ఐటిపాముల రవీందర్.జ్ఞాన తెలంగాణ వలిగొండ మే 16 వలిగొండ శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న వేసవి కాల శిక్షణ శిబిరం లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు మార్నింగ్ హై స్కూల్ వర్కర్స్ వారి...
పెండింగ్లో ఉన్న వేతనాలను మంజూరు చేయాలిఐఎఫ్ టి యు, సిఐటియు వినతి…..జ్ఞాన తెలంగాణ ఖమ్మం మే 16.. ఖమ్మం ప్రభుత్వాఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే మంజూరు చేయాలని కోరారు, ఈరోజు ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ సూపర్డెంట్ కిరణ్ కుమార్ కి వినతి...
చిన్న గొడవ కాస్త తీవ్ర స్థాయికి చేరి హత్య యత్నానికి దారి తీసింది. …. బైక్ అడ్డు తియ్యాలన్నందుకే గొడవ ……సహనం కోల్పోయిన యువకులు ……24 గంటలు ఎయిర్‌పోర్ట్ బావర్చి తెరిచి ఉండడం వల్ల నిత్యం గొడవలు జ్ఞాన తెలంగాణశంషాబాద్ బైకు అడ్డం తీయమన్నందుకు ఇద్దరిపై కత్తితో...
అందరికీ నమస్తే, నేను మీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి చేవెళ్ల జ్ఞాన తెలంగాణ న్యూస్వికారాబాద్ జిల్లానవాబుపేట్ మండలం చేవెళ్ల నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి. గడ్డం రంజిత్ రెడ్డి(గురువారం) నుండి 20వ తేదీ(సోమవారం) వరకు కొన్ని వ్యక్తిగత పనుల నిమిత్తం నేను అందుబాటులో ఉండటం లేదు.నన్ను...
MLC ఎన్నికల్లోబరిగెల దుర్గ ప్రసాద్ మహారాజు గెలిపించండి ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షులు రాకేష్ మహారాజ్ జ్ఞాన తెలంగాణ వలిగొండ మే 16.వలిగొండ మండల పరిధిలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ పట్టభద్రులకి నమస్కారాలు మే 27న జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీ నుంచి ఉన్నత...