Monthly Archive: April 2024

కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు: పీయూ రిజిస్టర్‌‌ మధుసూదన్ రెడ్డి

కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు: పీయూ రిజిస్టర్‌‌ మధుసూదన్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, నారాయణపేట: కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పాలమూరు యూనివర్శిటీ రిజిస్టర్‌‌ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నారాయణపేట పట్టణంలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వార్షికోత్సవ సభకు...

ప్రతి కూలీకి రెండు వందల పని దినాలు కల్పించాలి

ప్రతి కూలీకి రెండు వందల పని దినాలు కల్పించాలి జ్ఞాన తెలంగాణ ,నారాయణపేట: పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ కూలీల డబ్బులను వెంటనే చెల్లించాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ప్రశాంత్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం నారాయణపేట జిల్లా సింగారం...

కాంగ్రెస్ గూటికి గుడిపల్లి రవికాంత్ రెడ్డి

కాంగ్రెస్ గూటికి గుడిపల్లి రవికాంత్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల: బీఆర్ఎస్‌కి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు గుడుపల్లి రవికాంత్ రెడ్డి శనివారం చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గం ఇంఛార్జ్ పామేనా...

ప్రభుత్వ ఉద్యోగం సాధించిన రావుల క్రాంతి

ప్రభుత్వ ఉద్యోగం సాధించిన రావుల క్రాంతి ఙ్ఞాన తెలంగాణ, సంగెం: సంగెం గ్రామానికి చెందిన రావుల సూరయ్య విజయ దంపతుల చిన్న కుమారుడు రావుల క్రాంతి 2022 సంవత్సరంలో పోలీస్ నోటిఫికేషన్ కి అప్లై చేసి టెక్నికల్ పోస్టులో భాగంగా పోలీస్ ట్రాన్స్‌ పోర్టు ఆర్గనైజేషన్‌లో కానిస్టేబుల్‌గా...

ప్రచార వాహనాలు ప్రారంభించిన బీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థి

ప్రచార వాహనాలు ప్రారంభించిన బీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థి జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల: చేవెళ్ల నియోజకవర్గం కుమ్మర గేటు సమీపంలో గల బంగారు మైసమ్మ గుడిలో బీఆర్‌‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచార వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో...

సాలంపాడ్ క్యాంప్ లో ఉచిత వైద్య శిబిరం.

సాలంపాడ్ క్యాంప్ లో ఉచిత వైద్య శిబిరం.జ్ఞాన తెలంగాణ – బోధన్ సాలూర మండలం సాలంపాడ్ క్యాంప్ గ్రామంలో శనివాలం లయన్స్ క్లబ్ అయ్యప్ప సేవ, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో క్యాన్సర్ , మహిళ ఆరోగ్య సమస్యలు,...

గట్టు మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా న్యూస్

గట్టు మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా న్యూస్ బోయాలగూడెం లో గ్యాస్ ఫెయిల్ గుడిసె దగ్ధం అలాగే సుమారు లక్ష రూపాయలు అమౌంట్ కాలిపోయాయి.వాటితో పాటుగా నిత్య అవసర సరుకులు ,ఆస్థి పేపర్స్,విలువైన వస్తువులు కాలిపోయినట్లు సమాచారం.

మూసీ రహదారిపై కానరాని వేగ నియంత్రణ బోర్డులు

మూసీ రహదారిపై కానరాని వేగ నియంత్రణ బోర్డులు కిలోమీటర్ల దూరంలో ఎక్కడా కనబడని ప్రమాద సూచికలు జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: మూసీ రహదారిపై ఎక్కడా కూడా ప్రమాద సూచికలు, హెచ్చరిక బోర్డులు, వేగనియంత్రణ బోర్డులు కనబడిన దాఖలాలు లేవు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందుకులు గురౌతున్నారు. సరైన...

శిథిలావస్థకు చేరిన అంగన్వాడి కేంద్రం

శిథిలావస్థకు చేరిన అంగన్వాడి కేంద్రం పసి పిల్లల ప్రాణాలతో చెలగాటం జ్ఞాన తెలంగాణ, తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం మండల పరిధిలో గోల్ తండా గ్రామంలో అంగన్వాడీ కేంద్రం సమస్యలకు నిలయంగా మారింది. సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల అంగన్వాడీ కేంద్రాల్లో అభివృద్ది అందని ద్రాక్షగానే మిగిలింది. అంగన్వాడి...

Translate »