Daily Archive: April 20, 2024
గడప,గడపకు ప్రచారం చేసిర సీపీఎం ఎంపీ అభ్యర్థి జహంగీర్ జ్ఞాన తెలంగాణ, వలిగొండ: వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో సిపిఎం ఎంపీ అభ్యర్థి ఎండి జహంగీర్ ఇంటింటి ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఓటు అభ్యర్థించడానికి ఓ కార్యకర్త ఇంటికి...
ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీ జ్ఞాన తెలంగాణ, ఇల్లంతకుంట: శనివారం రోజున ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించి,పోలీస్ స్టేషన్లో గల పెండింగ్ కేసుల వివరాలు...
బీజేపీ నుంచి రాజ్యాంగాన్ని రక్షించుకుందాం జ్ఞాన తెలంగాణ, ఖమ్మం బడా కార్పొరేట్ వర్గాలు అదానీ,అంబానీలకు అనుకూలంగా భారతదేశాన్ని, ప్రజలను మధ్యయుగాలలోకి తీసుకుపోవడానికి మూఢనమ్మకాలను, మనువాద చాందస భావాలను నూరిపోస్తూన్నారని, భారత రాజ్యాంగాన్ని మార్చి వేయటానికి కుట్రలు జరుగుతున్నాయని మతోన్మాద జినోసైడ్ నుండి లౌకిక విలువలను కాపాడుకొనుటకు 18వ...
ప్రతి ఇంటి నుండి తడి, పొడి వ్యర్దాలు సేకరణ జరగాలి : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా జ్ఞాన తెలంగాణ, భూపాలపల్లి: మున్సిపాలిటీ లో పారిశుద్ద్య కార్యక్రమాలు నిరంతరాయంగా జరగాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. శనివారం కలెక్టరేట్ మిని కాన్ఫరెన్స్ హాలు నందు భూపాలపల్లి...
దేశ ప్రజలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారు: పూజల హరికృష్ణ. జ్ఞాన తెలంగాణ, సిద్ధిపేట: పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాహుల్ గాంధీ ప్రధాని ఖచ్చితంగా అవుతారని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ పూజల హరికృష్ణ, మక్సూద్ అహ్మద్, పట్టణ అధ్యక్షుడు...
కోర్టు విధులు పకడ్భందీగా నిర్వహించాలి జ్ఞాన తెలంగాణ, నారాయణపేట: నారాయణపేట జిల్లాలోని కోర్టు డ్యూటీలు నిర్వహించే, పోలీసులు తమ విధులు పకడ్బందీగా నిర్వహించి నిందితులకు శిక్షలు పడేలా చేయాలని జిల్లా ఎస్పీ పోలీసు అధికారులను అదేశించారు. శనివారం ఎస్పీ కాన్ఫిరెన్స్ కార్యాలయంలో జిల్లాలో కోర్టు విధులు నిర్వహిస్తున్న...
ఆదిలాబాద్ జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి విద్యార్థి సంఘాల జేఏసీ కన్వీనర్ బి రాహుల్ జ్ఞాన తెలంగాణ, అదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ మంత్రి వర్యులు సీతక్క గారికి వినతి పత్రం సమర్పించారు ఆదిలాబాద్ జిల్లాలో...
ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్ ఎలక్ట్రానిక్స్ పరీక్ష ఫలితాల్లో.. స్టేట్ ఐదవ ర్యాంక్ సాధించిన మోటే శ్రీనివాస్ గౌడ్ జ్ఞాన తెలంగాణ, వలిగొండ: వలిగొండ పట్టణ కేంద్రానికి చెందిన మోటే రాములు సుగుణమ్మల చిన్న కుమారుడు మోటే శ్రీనివాస్ శుక్రవారం ప్రకటించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో...
మల్లు రవి ని భారీ మెజార్టీతో గెలిపించాలి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి మహేశ్వరం, జ్ఞాన తెలంగాణ కల్వకుర్తి నియోజవర్గం మాడ్గుల మండలలో ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం ముఖ్యఅతిథిగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చల్లా...
కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు: పీయూ రిజిస్టర్ మధుసూదన్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, నారాయణపేట: కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పాలమూరు యూనివర్శిటీ రిజిస్టర్ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నారాయణపేట పట్టణంలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వార్షికోత్సవ సభకు...