Daily Archive: April 10, 2024
మహాత్మ జ్యోతిరావు పూలే మహారాష్ట్రలోని పూణే జిల్లా లో చిన్నాబాయి గోవిందరావు దంపతులకు 1827 ఏప్రిల్ 11న జన్మించారు ఈయన ప్రాథమిక విద్య పూర్తి చేసిన తరువాత ఆధునిక విద్యా విధానం యొక్క ఫలితంగా మూడో సంప్రదాయాలు ప్రశ్నించే తత్వం అలవర్చుకున్నాడు అతడు ప్రెంచ్ విప్లవం ఉద్దేశించిన...
ముఖ్య మంత్రివా?.. చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా? హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం రుద్రారంలో బీఆర్ఎ స్ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘దొంగ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వాళ్ల...
మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎం.కె.బీ.ఆర్ కన్వీన్షన్ నందు జరిగిన ఉమ్మడి ఘాట్ కేసర్ మండల బి.ఆర్.ఎస్. సన్నాహక సమావేశంలో ముఖ్య అతిధిగా మాజీ మంత్రి బి.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
భారత్లో ఎన్నికల ప్రచారం.. 25 దేశాల పార్టీలకు భాజపా ఆహ్వానం- సార్వత్రిక ఎన్నికల్లో విజయం కొరకు విశ్వ ప్రయత్నం – 25 దేశాల పార్టీల ప్రతినిధుల కు ఆహ్వానం పలికిన భాజపా- ఇప్పటికే 13 దేశాల ప్రతినిధుల అంగీకారం – 370 స్థానాలను గెలుచుకునే దిశగా కాషాయ...
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ స్థానం ఉప ఎన్నికకు భారాస అభ్యర్థిని ప్రకటించింది. లాస్య నందిత సోదరి, దివంగత సాయన్న కుమార్తె నివేదితను భారాస అభ్యర్థిగా పార్టీ అధినేత కేసీఆర్ ఎంపిక చేశారు. కంటోన్మెంట్ నేతలతో ఉప ఎన్నికపై చర్చించిన అనంతరం నివేదిత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు....
జ్ఞాన తెలంగాణ , చేవెళ్ల:రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో పనిచేసే కార్మికుల, ఉద్యోగుల పెండింగ్ జీతాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర కార్మికుల సంఘం అధ్యక్షులు మల్కి భీమ్ రాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం చేవెళ్ల లోని డాక్ బంగ్లా లో జరిగిన సమావేశంలో...