Monthly Archive: September 2023

మహిళల భద్రతకోసం “షీ టీం”కొత్త ఫోన్ నెంబర్లు

తెలంగాణలో విద్యార్థినులు, మహిళల భద్రతకోసం ప్రభుత్వం ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేపట్టింది. షి-టీమ్స్ ద్వారా ఈవ్ టీజింగ్ ని అరికట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఆ దిశగా తెలంగాణ పోలీస్ యంత్రాంగం చాలా వరకు సక్సెస్ అయింది. ఇప్పుడు కొత్తగా మరో రెండు నెెంబర్లను అందుబాటులోకి తెచ్చారు. వీటిని...

సిద్దిపేటలో ఎగ్జిబిషన్‌ సొసైటీ ఫార్మసీ కళాశాల

జ్ఞాన తెలంగాణ హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో సిద్దిపేటలో రంగనాయక ఫార్మసీ కళాశాలను ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ కళాశాలను ఎంసెట్ బైపీసీ కౌన్సెలింగ్ లోనూ చేర్చారు. ఈ సంవత్సరం బీఫార్మసీ కోర్సును అందుబాటులోకి తీసుకురాగా.. వచ్చే ఏడాది...

160 ప్రశ్నలు.. ఒక్కోటి అర మార్కు

ఉపాధ్యాయ నియామక పరీక్షను 80 మార్కులకు నిర్వహించనున్నారు.ఒక్కోటి అర మార్కు చొప్పున మొత్తం 160 ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. టెట్‌ వెయిటేజీ కింద 20 మార్కులను కేటాయించారు. 100 మార్కులకు అభ్యర్థుల మెరిట్‌ జాబితా రూపొందించనున్నారు. దీని ఆధారంగా జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలోని కమిటీ నియామకాలను చేపట్టనుంది....

అర్జెంటు గా డ్రైవర్ కావలి

జీతం 15,000/-భోజనం సదుపాయం కలదుపూర్తిగా 3 నెలలు వివిధ ప్రాతాల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆసక్తి కల్గిన వారు నాకు వెంటనే కాల్ చేయండి శ్రీకాంత్ స్వేరో :8008206714

Translate »