Monthly Archive: September 2023
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్య మండలి కొత్తగా ‘సైబర్ సెక్యూరిటీ’ కోర్సును సోమవారం ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టబోతోంది. దీంతో పాటు ఉన్నత విద్యలో అస్సెసెమెంట్ నివేదికను హైదరాబాద్ కేంద్రంగా మాసబ్ ట్యాంక్ వద్ద గల ఉన్నత విద్య మండలి కార్యాలయంలో ఆమె ఆవిష్కరించనున్నట్లు ఉన్నత విద్య మండలి...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సెంట్రల్ రిక్రూటిమెంట్ –ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్..అర్హులైన అభ్యర్థుల నుండి ప్రొబేషనరీ ఆఫీసర్ (సీవో) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ మొత్తం పోస్టులు : 2000 » అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 01.04.2023 నాటికి...
ఈ నెల 12 నుండి 29 వరకు వరుసగా జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి పరీక్షలను నిర్వహించడానికి టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచే సింది. 12వ తేదీన ఇంగ్లిష్, 13వ తేదీన బోటనీ, 14వ తేదీన ఎకనామిక్స్, 20వ తేదీన కెమిస్ట్రీ, 21వ తేదీన తెలుగు, 22వ...
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ (ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ICET)) వెబ్ కౌన్సిలింగ్ ఈ నెల 13 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశమున్నది. ఇప్పటివరకు 26,742 మంది అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవడం జరిగింది. ఈ గడువు ఈ నెల...
తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించబోతున్నా డీఎస్సీ పరీక్షలను రెండు భాషల్లో నిర్వహించనున్నారు. ఆంగ్ల భాషతో తో పాటు గా , అభ్యర్థులు ఎంపిక చేసుకొనే మీడియంలో ప్రశ్నలిస్తారు. ఇలా తెలుగు, ఉర్దూ భాషల్లో ఏదో ఒక భాషను అభ్యర్థులు ఎంపిక చేసుకోవచ్చు. 5,089...
ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజీనీరింగ్ కు చెందిన సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రెయినింగ్(సీఈఎల్) – సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికే షన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో ప్రవే శానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సును ఆఫ్లైన్...
న్యూఢిల్లీలోని ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐ సీఎస్ఐ)…కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.మొత్తం ఖాళీలు: 23 పోస్టులు: ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, సీనియర్ కన్సల్టెంట్ విభాగాలు: ఐటీ, ఆపరేషన్స్, అకడమిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితరాలు అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో...
ఎంఎస్సీ కెమిస్ట్రీ కోర్సులో నేరుగా ప్రవేశాలు ఉన్నాయని జడ్చర్ల సమీపంలోని మాచారం గ్రామ పరిధిలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ మరియు పీజీ కళాశాల (బాయ్స్) ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ కోర్సులో 2023-24 సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నమని కళాశాల ప్రిన్సిపల్ కేపీ నిరీక్షణ...
హైదరాబాద్ లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) కార్యాలయం-జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ ట్రెయినింగ్ ప్రోగ్రామ్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న ఆరు ప్రభుత్వ, 162 ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్లలో అడ్మిషన్స్ నిర్వహిస్తారు. అక డమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు....
దేవరకొండ తెలంగాణ గిరిజన గురుకుల సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాలలో BA, B.com (Gen), B.Com (CA), ఫిజికల్ సైన్స్, లైఫ్ సైన్సెస్ లో ఖాళీలు ఉన్నాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. శ్యామల గారు సోమవారం తెలిపారు. అర్హత కలిగిన ఎస్టీ(గిరిజన)విద్యార్థినిలు ఒరిజినల్ సర్టిఫికెట్స్,మరియు రెండు...