Daily Archive: September 16, 2023
స్వేరోస్ అనే పదం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చేరినందుకు సంతోష పడుతూ అందుకు సహకరించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల స్వేరోలు ఐక్యంగా నిర్వహించుకుంటున్నటువంటి గొప్ప వేడుక ఇది.దశాబ్ద కాలం పాటు అక్షరం ఆరోగ్యం ఆర్థికం అని సిద్ధాంతాలను ఊపిరిగా మలిచి ప్రతి వ్యక్తిలో దాగి ఉన్నటువంటి అంతర్గత...
Image Source | Telangana Today మినీకేంద్రాల స్థాయిని పెంచి ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో కొత్త ఉద్యోగాలకు అంకురార్పణ జరిగింది . తెలంగాణ రాష్ట్రంలో 149 ఐసీడీఎస్)ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్) ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి....
Image Source| Telangana Today తెలంగాణ ఉపాధ్యాయ పరీక్ష,టెట్,కు తెర పడింది.నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన టెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని అధికార వర్గాలు వెల్లడించాయి.పేపర్-1 పరీక్షకు 3,18,506 మంది హాజరయ్యారని,పేపర్-2కి 2,51,070 మంది హాజరయ్యారని టెట్ కన్వీనర్ వెల్లడించారు. మొత్తం మీద టెట్ కు 90...
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్‌లో ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక అటెండర్ స్వరూప విష గుళికలు మింగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది.ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకోగా విషయాన్ని బయటకు రానీయకుండా ప్రిన్సిపాల్ జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.ఓవర్ డ్యూటీలు వేయడం, వ్యక్తిగత...
తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్ కోసం స్వేరో స్టూడెంట్స్ యూనియన్ (SSU) నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారిగా ప్రతి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బహుజన విద్యార్ధి గర్జన భారీ బహిరంగ సభను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అక్టోబర్ 12 వ తేదీన పెద్దపల్లి పట్టణ...
బహుజన్ సమాజ్ పార్టీని రాష్ట్ర అధ్యక్షులు రేపు ఖమ్మం పర్యటన కు రానున్నారు.రేపు కూసుమంచి మండల కేంద్రంలో విజయ రామారావు ఫంక్షన్ హాల్ లో మీటింగ్ ఉంటుందనిఉదయం 10:00గంటలకు బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలతో టోల్గేట్ నుండి ర్యాలీ ప్రారంభం అవుతుంది అని అనంతరం పార్టీ సమీక్ష...
బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేపు ఖమ్మం పర్యటన కు రానున్నారు.రేపు కూసుమంచి మండల కేంద్రంలో విజయ రామారావు ఫంక్షన్ హాల్ లో మీటింగ్ ఉంటుందనిఉదయం 10:00గంటలకు బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలతో టోల్గేట్ నుండి ర్యాలీ ప్రారంభం అవుతుంది అని అనంతరం పార్టీ సమీక్ష...