రంజిత్ రెడ్డికి మద్దతుగా ప్రచారం
రంజిత్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన టీపీసీసీ కార్యదర్శి ఏలిమేటి అమరేందర్ రెడ్డిజ్ఞాన తెలంగాణ, (జల్పల్లి)చేవెళ్ల పార్లమెంట్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ లోక్ సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా టీపీసీసీ కార్యదర్శి ఏలిమేటి అమరేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. జల్పల్లి...
