Author: Nallolla

కాంగ్రెస్తోనే సుస్థిర పాలన- చేవెళ్ల PACS చైర్మన్ దేవర వెంకటరెడ్డి

కాంగ్రెస్తోనే సుస్థిర పాలన- చేవెళ్ల PACS చైర్మన్ దేవర వెంకటరెడ్డి- మిర్జాగూడ గ్రామ సర్పంచ్ భీమయ్య- జ్ఞాన తెలంగాణ చేవెళ్ల మే 04:కాంగ్రెస్తోనే సుస్థిర పాలన అందుతుందని చేవెళ్ల పిఏసిఎస్ చైర్మన్ దేవర వెంకటరెడ్డి పార్లమెంటు అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గెలుపు లక్ష్యంగా అంటూ శనివారం...

కాంగ్రెస్ వెంట కదులుదాం… పేదల కష్టాలు రూపుమాపుదాం!

కాం⁵గ్రెస్ వెంట కదులుదాం… పేదల కష్టాలు రూపుమాపుదాం! – కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మిర్యాల రమేష్జ్ఞాన తెలంగాణ షాబాద్ ఈరోజు షాబాద్ మండలంలో మాచన్ పల్లి గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి మరియు చేవెళ్ల అసెంబ్లీ ఇన్చార్జ్...

మహిళా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం

మహిళా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషికాంగ్రెస్ మహిళా ఉపాధ్యక్షులు అబ్దేసి సదాలక్ష్మి జ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్)మహిళా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అబ్డేసి సదా లక్ష్మి అన్నారు.రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో శుక్రవారం సదా...

బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మండల కార్యదర్శి

బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మండల కార్యదర్శి జ్ఞాన తెలంగాణ – బోధన్బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామ, బోధన్ మండల బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సిర్ప సుదర్శన్ శుక్రవారం బీజేపీ పార్టీలో చేరారు. అలాగే సాలూర మండలం మందర్న గ్రామ మాజీ సర్పంచ్ రావుబా గంగాధర్ కూడా బీజేపేలో...

కడియం కావ్యచేతి గుర్తుకు ఓటు

కడియం కావ్యచేతి గుర్తుకు ఓటు జ్ఞాన తెలంగాణ సంగెం మండలం మే 3 కడియం కావ్యచేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి -ఎంపీపీ కందగట్ల కళావతినరహరి* * *సంగెం గ్రామ ఊర చెరువులోపని* *చేస్తున్న ఉపాది* *హామీ పథకం కూలీల వద్దకు* *పోయి ప్రచారం* *చేసి కడియం...

వినోద్ కుమార్ గారిని భారీ మెజారిటీ తో గెలిపించండి

వినోద్ కుమార్ గారిని భారీ మెజారిటీ తో గెలిపించండి జ్ఞాన తెలంగాణ:రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలో కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి. పి...

ఎన్డీయే కూటమి 3.0 ప్రధాని మోడీజీనే: కొండా కాంగ్రెస్, యూపీఏ పీఎం అభ్యర్థి ఎవరూ?

ఎన్డీయే కూటమి 3.0 ప్రధాని మోడీజీనే: కొండా కాంగ్రెస్, యూపీఏ పీఎం అభ్యర్థి ఎవరూ? అందెలసరూర్నగర్, ఆర్కేపురం డివిజన్లలో బీజేపీ బైక్ ర్యాలీలుజ్ఞాన తెలంగాణ, (సరూర్నగర్/ ఆర్కేపురం)దేశ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీకే 3.0 ప్రభుత్వంలో పట్టం కట్టేందుకు సిద్దమైయ్యారని చేవేళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా...

ఎంపీపీ బుద్దె సావిత్రి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

ఎంపీపీ బుద్దె సావిత్రి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే జ్ఞాన తెలంగాణ – బోధన్ కామరెడ్డి మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ శుక్రవారం బోధన్ మండల ఎంపీపీ బుద్దే సావిత్రిని పరామర్శించారు.సాలూర మాజీ ఎంపిటిసి బుద్ధి రాజేశ్వర్ గత 15 రోజుల...

బీజేపీ ని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలివిద్య, వైద్యం.

బీజేపీ ని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలివిద్య, వైద్యం, ఉపాధి హక్కుల సాధనకై ఏఐవైఎఫ్ నిరంతరం పోరుజ్ఞాన తెలంగాణ వలిగొండ మే 3వలిగొండ మండల కేంద్రంలో ఏఐవైఎఫ్ 65వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సుద్దాల సాయికుమార్… జెండా ఆవిష్కరించారు..దేశ ప్రజల మధ్య విచ్చిన్నకర వైషమ్యాలను...

రామకృష్ణ పురం డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రచారంటీపిసిసి ప్రతినిధి

రామకృష్ణ పురం డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రచారంటీపిసిసి ప్రతినిధి దేప భాస్కర్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, (సరూర్ నగర్)చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికలల్లో ప్రచారంలో భాగంగా రామకృష్ణ పురం డివిజన్, ఎన్టీఆర్ నగర్మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టీపిసిసి ప్రతినిధి దేప భాస్కర్ రెడ్డి గడప...

Translate »