Author: Nallolla

కాజీపేట అభివృద్ధి నా బాధ్యత: ఎమ్మెల్యే నాయిని

కాజీపేట అభివృద్ధి నా బాధ్యత: ఎమ్మెల్యే నాయిని తెలంగాణ హనుమకొండశనివారం నాడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి కాజీపేట పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ… ఈనెల 13న జరిగే లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యాను...

మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారి గెలుపు కొరకు

జ్ఞాన తెలంగాణ న్యూస్ : మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారి గెలుపు కొరకు. మండుటెండలో ఇంటి ఇంటి ప్రచారం చేస్తున్న. నాచారం డివిజన్ బీజేపీ నాయకురాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అనితా గారుప్రచారం లో భాగంగా. బీజేపీ రజక సెల్ స్టేట్ కన్వీనర్ కొన్నే...

బి ఆర్ ఎస్ లో బారి చేరికలు-ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన

బి ఆర్ ఎస్ లో బారి చేరికలు -ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరినబీఎస్పీ రాజేంద్రనగర్ అసెంబ్లీ టీం-బీఎస్పీ ఎమేల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి రాచమళ్ళ జయసింహ తో పాటు ముఖ్య నాయకుల చేరిక*జ్ఞాన తెలంగాణ రాజేంద్ర నగర్నియోజక వర్గంలో గత ఎన్నికల్లో బీఎస్పీ...

అర్హత కలిగి ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలిసెక్టార్

అర్హత కలిగి ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలిసెక్టార్ అధికారి డాక్టర్ పరశురాములుజ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్)అర్హత కలిగిన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని రాజేంద్రనగర్ సెక్టార్ అధికారి పరుశురాములు తెలిపారురంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో శనివారంరంగారెడ్డి జిల్లాకలెక్టర్, రిటర్నింగ్ అధికారి &...

బహుజన సమాజ్ పార్టీకి రాం రాం..!

బహుజన సమాజ్ పార్టీకి రాం రాం..! బీజేపీలోకి బీఎస్పీ యువ నేత “పసుపుల ప్రశాంత్ ముదిరాజ్” బిజెపి అభ్యర్థి డీకే అరుణ సమక్షంలో బిజెపి కండువా కప్పుకున్న ప్రశాంత్ డీకే అరుణమ్మ గెలుపు బాధ్యతను మేం తీసుకుంటామన్న ప్రశాంత్ బీఎస్పీ నాయకత్వ లోపంతో పార్టీ వీడా –...

ఉత్తరాసి పల్లి గ్రామంలో ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న బుద్దుల జంగయ్య

ఉత్తరాసి పల్లి గ్రామంలో ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న బుద్దుల జంగయ్య కొందుర్గు: కొందుర్గు మండల పరిధిలో ఉత్తరాస్ పల్లి గ్రామంలో ఉపాధి కూలీల పని ప్రదేశం దగ్గరికి వెళ్లి వివరాలు తెలుసుకొని మాట్లాడుతున్న బుద్ధుల జంగయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు నెలలుగా కూలీలు పనులు...

కాంగ్రెస్ పథకాలు.. మా గెలుపుకు పునాదులు

కాంగ్రెస్ పథకాలు.. మా గెలుపుకు పునాదులు కేశంపేట మండల కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ జడ్పిటిసి పి. వెంకటరామిరెడ్డి పోమాల్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ విస్తృత ప్రచారంరాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే ఎంపీ ఎన్నికలలో మా విజయానికి పునాదులు అవుతాయని కేశంపేట మండల...

రాసి పెట్టుకోండి.. “డీకే అరుణమ్మ”కు 2 లక్షల మెజార్టీ..!

రాసి పెట్టుకోండి.. “డీకే అరుణమ్మ”కు 2 లక్షల మెజార్టీ..! బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు “పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి” షాద్ నగర్ నియోజకవర్గంలో నియోజకవర్గంలో భారీ ప్రచారం వెలిజర్ల, వెంకన్నగూడ, కొండన్నగూడ, బుచ్చిగూడ, కమ్మదనం, గంట్లవెళ్లి, మధురాపూర్ గ్రామాల్లో విస్తృత ప్రచారం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి...

దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడబోతుంది

దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడబోతుంది బిజెపి అధికారంలోకి వస్తే మీడియా సమావేశాలు కూడా ఉంటాయో లేదో..? తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ షాద్ నగర్ లో మీడియా ప్రతినిధుల సమావేశం దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, శాసన కార్య నిర్వాహక న్యాయ...

సిపిఐ,సిపిఎం విస్తృతస్థాయి సమావేశనికి బయలుదేరిన సిపిఎం పార్టీ నేతలు:

సిపిఐ,సిపిఎం విస్తృతస్థాయి సమావేశనికి బయలుదేరిన సిపిఎం పార్టీ నేతలు: జ్ఞాన తెలంగాణ, నారాయణపేట టౌన్, మే 4: శనివారం మహబూబ్నగర్ లో జరగబోయే సీపీఎం పార్టీ పార్లమెంటు జిల్లా విశృత స్థాయి సమావేశం శ్రీ సాయి క్రిష్ణ ఫంక్షన్ హాల్ లో ఏర్పర్చిన ఇట్టి సమావేశానికి ముస్తాపేట్...

Translate »