Author: Nallolla

Onion Export: దేశంలో ఉల్లిపై ప్రభుత్వం కీలక నిర్ణయం.._

Onion Export: దేశంలో ఉల్లిపై ప్రభుత్వం కీలక నిర్ణయం.._ మే 4 నుంచి కొత్త ఆర్డర్ అమల్లోకి..భారతదేశంలో పెరుగుతున్న ఉల్లి ధరలు ప్రభుత్వంలో మార్పులకు కూడా దారితీస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు చరిత్రలో కూడా జరిగాయి. అటువంటి పరిస్థితిలో ఎన్నికల మధ్య ప్రభుత్వం ఉల్లిపాయల ఎగుమతికి సంబంధించి పెద్ద...

ఒకే పేరు ఉందని వద్దంటే ఎలా?

ఒకే పేరు ఉందని వద్దంటే ఎలా? సుప్రీం కోర్టు ఒకే పేరున్న అభ్యర్థులు ఒకే స్థానంలో పోటీ చేయకుండా నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు స్పందించింది. ‘తల్లిదండ్రులు పెట్టిన పేరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎలా అడ్డంకి అవుతుంది? వాళ్లను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకుంటే...

ఈ రోజు ప్రచారం లో భాగంగా RSP సార్ గెలుపు కోసం…

జై భీమ్.. ఈ రోజు ప్రచారం లో భాగంగా RSP సార్ గెలుపు కోసం… వనపర్తి మండలం కడుకుంట్ల మెంటపల్లి గ్రామాలు గడప గడప కు తిరుగుతు KCR గారు తెలంగాణ ప్రజలకు అందించిన పథకాలను, మరియు ప్రవీణ్ సార్ గురుకులాల్లో చేసిన ఘనత ను అందరికి...

సీఎం చిత్రపటానికి చెరుకు రసంతో రైతులు అభిషేకం.

సీఎం చిత్రపటానికి చెరుకు రసంతో రైతులు అభిషేకం. జ్ఞాన తెలంగాణ- బోధన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజాం షుగర్ ఫ్యాక్టరీలను సెప్టెంబర్ వరకు తెరిపిస్తామని అలాగే బ్యాంకులకు చెల్లించవలసిన 43 కోట్లు చెల్లించడంతో చెరుకు రైతులు హర్షం వ్యక్తం చేస్తూ శనివారం సాలూర మండల కేంద్రంలో ముఖ్యమంత్రి...

ఒక వ్యక్తి మీద అభిమానం అతన్ని గెలిపించుకోవాలనే తపన మనల్ని ఎన్ని గుట్టలైన ఎక్కిస్తుంది

ఒక వ్యక్తి మీద అభిమానం అతన్ని గెలిపించుకోవాలనే తపన మనల్ని ఎన్ని గుట్టలైన ఎక్కిస్తుంది RSP Supporters ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న ఎర్రగొండ గుట్ట మీదికి వెళ్లి , సార్ కారుని గెలిపించాలని కోరడం జరిగింది మాకు ఒక వ్యక్తిని అభిమానించడానికి అతను గతంలో...

ఇంటి ఇంటికి బిఆర్ఎస్ నాయకులు ఆగని బీఆర్ఎస్ ప్రచారం

ఇంటి ఇంటికి బిఆర్ఎస్ నాయకులు ఆగని బీఆర్ఎస్ ప్రచారం ప్రచారంలో ఎండను సైతం లెక్కచేయచేయని బిఆర్ఎస్ కార్యకర్తలు- చేవెళ్ల మాజీ ఎంపీపీ జడ్పిటిసి మంగలి బాలరాజు చేవెళ్ల మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్జ్ఞా న తెలంగాణ చేవెళ్ల మే 04 కాసాని జ్ఞానేశ్వర్ అన్న...

బీజేపీ కార్యకర్తల పోరాటం వల్లనే కాల్వపల్లి గ్రామానికి రోడ్డు పూర్తి- బీజేపీ ఓబీసీ మోర్చా

బీజేపీ కార్యకర్తల పోరాటం వల్లనే కాల్వపల్లి గ్రామానికి రోడ్డు పూర్తి- బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కన్వీనర్ పంచిక మహేష్జ్ఞానతెలంగాణ, చిట్యాల, మే 04:భూపాలపల్లి జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని కాల్వపల్లి గ్రామానికి తారు రోడ్డు వేయడం జరిగింది.ఈ గ్రామంలో అన్ని పార్టీలు ఉన్నాయి కానీ రోడ్డు...

ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి సతీమణి మన్నె టిఆర్ఎస్ పార్టీ ప్రచారం :

ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి సతీమణి మన్నె టిఆర్ఎస్ పార్టీ ప్రచారం :జ్ఞాన తెలంగాణ,నారాయణపేట టౌన్, మే 4:నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని కానుకుర్తి గ్రామం లో బి.ఆర్.ఎస్ ప్రజాపతినిధులు గౌరవ బి.ఆర్.ఎస్ ఎంపీ అభ్యర్తి శ్రీ మన్నే శ్రీనివాస్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి...

నారాయణఖేడ్, మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలి.

జ్ఞాన తెలంగాణ, న్యూస్. నారాయణఖేడ్, మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలి. వారికి పర్మినెంట్ చేయాలి ఏ ఐ టి యు సి జిల్లా నాయకులు ఆనంద్ చిరంజీవి. మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలివారికి పర్మినెంట్ చేయాలి జీవ ప్రకారం ప్రతి కార్మికుడికి అమలు చేయాలి- ఏ ఐ...

జూనియర్ కాలేజ్ లో అకాడమీలు నడిపిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి

జూనియర్ కాలేజ్ లో అకాడమీలు నడిపిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి కాకతీయ యూనివర్సిటీతేదీ: 4/5/2024*స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ స్వేరో*స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ మాట్లాడుతూ వేసవికాలంలో హనుమకొండ నగరంలో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా నడుపుతూ...

Translate »