ఎంపీ వద్దిరాజుచే పెన్ బ్రోచర్ ఆవిష్కరణ
ఎంపీ వద్దిరాజుచే పెన్ బ్రోచర్ ఆవిష్కరణ జ్ఞాన తెలంగాణ మే 5,ఖమ్మం జిల్లా ప్రతినిధి: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీతో కలిసి పటేల్స్ ఎంటర్ ప్రెన్యూర్స్ నెట్ వర్క్ (PEN-పెన్ )బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఖమ్మం బురహాన్ పురంలోని...
