నామ విజయాన్ని కాంక్షిస్తూ..ఖమ్మం రూరల్ ఆరేంపులలో గడప గడపకు ప్రచారం షురూ..
నామ విజయాన్ని కాంక్షిస్తూ..ఖమ్మం రూరల్ ఆరేంపులలో గడప గడపకు ప్రచారం షురూ.. జ్ఞాన తెలంగాణ మే5, ఖమ్మం జిల్లా ప్రతినిధి:ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలో బి.ఆర్.ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ..మండల పార్టీ అధ్యక్షులు బెల్లం.వేణుగోపాల్ ఆదేశానుసారం గ్రామంలోని అభయాంజనేయ స్వామికి...
