బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేజిస్ట్రేట్ కు ఘన సన్మానం
బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేజిస్ట్రేట్ కు ఘన సన్మానం జ్ఞాన తెలంగాణ- బోధన్బోధన్ మేజిస్ట్రేట్ గా నూతనంగా నియమితులైన శేష సాయితల్ప ను సోమవారం పోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఈరడి పోశెట్టి ,...
