చల్ల వంశీచందర్ రెడ్డి గెలుపుకై కృషి చేయండి:
చల్ల వంశీచందర్ రెడ్డి గెలుపుకై కృషి చేయండి: జ్ఞాన తెలంగాణ, నారాయణపేట టౌన్, మే 7: దామరగిద్ద మండలం నర్సాపురం గ్రామములో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్లమెంటు ఎన్నికల్లో బాగంగా ఇంటింటా ప్రచారంలో చేశారు. గ్రామ అధ్యక్షుడు దేవేంద్రప్ప మాట్లాడుతూ గత ప్రభుత్వానికి అంటే నూతన ప్రభుత్వం...
