Author: Nallolla

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదు:డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదు:డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ భారాసను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్దపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారం చేపట్టాక,ప్రజలకు చేసిందేమీ లేదని నాగర్ కర్నూల్ పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి...

మీడియా ప్రకటన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం, నాగర్ కర్నూల్

భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్‌ షో వివరాలు తేదీ:08.05.2024 (బుధవారం) కల్వకుర్తి,అచ్చంపేట,గద్వాల నియోజకవర్గ కేంద్రాల్లో పర్యటన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తి,అచ్చంపేట,గద్వాలలో నిర్వహించే వేర్వేరు రోడ్...

అనంతారం గ్రామంలో బియర్ఎస్ ఎన్నికల ప్రచారంజ్ఞాన తెలంగాణ :

అనంతారం గ్రామంలో బియర్ఎస్ ఎన్నికల ప్రచారంజ్ఞాన తెలంగాణ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామంలో బియర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా మంగళవారం బియర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా రాజన్న సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్...

మానవత్వాన్ని చాటుకున్న జఫర్ ఘడ్ ప్రజలు.

మానవత్వాన్ని చాటుకున్న జఫర్ ఘడ్ ప్రజలు. జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:జఫర్ ఘడ్ గ్రామం లో మంచోజు. రమేష్ చారి సీనియర్ వెల్దర్,అతి నిరుపేదవాడు, నిన్న రాత్రి 9:20 ని” లకి మరణించారని తెలుసుకొని వారి పార్థివ దేహానికి దహన సంస్కారణనలకు గ్రామం లో చందాల రూపం...

డా.సుధీర్ కుమార్ గెలుపుకోసం విస్తృత ప్రచారం:

డా.సుధీర్ కుమార్ గెలుపుకోసం విస్తృత ప్రచారం: కొత్వాల్.కుమార్ బిఆర్ఎస్ నాయకుడు జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్ టౌన్: ఈ రోజు జఫర్ గఢ్ మండల కేంద్రంలోని 5,వార్డు,6,వార్డు,7,8 వార్డు లలో బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ దేవస్థాన కమిటీ ఛైర్మన్ కొత్వాల్. కుమార్ ఆధ్వర్యంలో బిఆర్...

ఇంటింటి ప్రచారంలో బి ఆర్ ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని

ఇంటింటి ప్రచారంలో బి ఆర్ ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి తిరిగి కరపత్రం అందించి ఓటు వేయాలని విజ్ఞప్తి* ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు – బిఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రభాకర్ – మంగలి బాలరాజ్...

మన్నె శ్రీనివాస్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి

మన్నె శ్రీనివాస్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి: జ్ఞాన తెలంగాణ, నారాయణపేట టౌన్, మే 7:దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామములో పార్టీ కార్యకర్తలు పార్లమెంటు ఎన్నికల్లో బాగంగా ఇంటింటా ప్రచారంలో కొనసాగించారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై టిఆర్ఎస్ పార్టీ ఎంతో కృషి చేసిందని తెలిపారు.మళ్లీ కేసీఆర్ గారు ప్రభుత్వం...

బుద్ధె రాజేశ్వర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ అభ్యర్థి.

బుద్ధె రాజేశ్వర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ అభ్యర్థి. జ్ఞాన తెలంగాణ- బోధన్ సాలూర మండల కేంద్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు స్వర్గీయ బుద్ధె రాజేశ్వర్ గత పది రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందిన విషయం తెలిసిందే. బుద్ధె రాజేశ్వర్ మృతి...

చిన్నచెల్మెడ బోడపల్లి గ్రామల్లొ మండల నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం

చిన్నచెల్మెడ బోడపల్లి గ్రామల్లొ మండల నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించినబిఆర్ఎస్ పార్టీరాష్ట్ర నాయకులుపైతర సాయికుమార్ జ్ఞాన తెలంగాణ , మునిపల్లి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మునిపల్లి మండలంచిన్నచెల్మెడ బోడపల్లి గ్రామల్లోమండల గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసిఎన్నికల ప్రచారం సీనియర్ నాయకులు గౌడిగామా శివ శంకర్ఉపాధ్యక్షులు...

బీఎస్పీ పార్టీకి రాజీనామా.

బీఎస్పీ పార్టీకి రాజీనామా. బీ ఎస్.పి కి రాజీనామా చేసిన కుప్రియాల రాంచందర్. జ్ఞాన తెలంగాణ- బోధన్బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడిగా వివిధ హోదాలలో పనిచేసిన బోధన్ మండలం ఎరాజ్ పల్లి గ్రామానికి చెందిన హుప్రియాల రామచందర్ బహుజన్ సమాజ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఒక...

Translate »